తాజావార్తలు

Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!

Hindu Belief Telugu: మన పూర్వీకులు, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు అందించిన ముఖ్యమైన జీవన సూత్రాల్లో ఒకటి. మరణించిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు, అవమానించకూడదు. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మనకు ఎంత బాధ కలిగించినా, ఎంత అన్యాయం చేసినా.. వారు మరణించిన తర్వాత వారి లోపాలను పదేపదే ప్రస్తావించడం కంటే, వారి మంచి లక్షణాలను గుర్తుచేసుకోవడమే మానవత్వానికి నిదర్శనమని పెద్దలు సూచించారు. హిందూ సంప్రదాయంలో మరణం అనేది జీవితానికి ముగింపు మాత్రమే కాకుండా, ఒక…

Read More
శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

శ్రీ రామ నవమి పర్వదినాన్ని 27వ తారీఖున అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. రాముడు ఎందరికో ఆదర్శప్రాయుడు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనను తమ మనసుల్లో ఆరాధిస్తారు. రాముడిని పూజించడం అంటే కేవలం కొన్ని ఆచారాలు పాటించడం మాత్రమే కాదు, ఆయన బోధించిన ధర్మాన్ని, సత్యనిష్ఠను జీవితంలో ఆచరించడమే నిజమైన పూజ అని పండితులు చెబుతున్నారు. ఎలా పూజ చేయాలి..?.. రామ నవమి రోజున పూజ ఎలా చేయాలి అని కొందరు ప్రశ్నిస్తారు. ఉదయాన్నే స్నానం…

Read More
Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!

Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!

తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్సే ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ టీమ్ నిర్వహించే ఆపరేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ మహానగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. పంజాగుట్టలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వీళ్లంతా…

Read More
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బంగారం నిల్వ గురించి చట్టం ఏం చెబుతుందంటే..?

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బంగారం నిల్వ గురించి చట్టం ఏం చెబుతుందంటే..?

మన దేశంలో చాలా మంది బంగారు ఆభరణాలను చాలా ఇష్టంగా ధరిస్తారు. వాటిని స్టేటస్‌కు సింబల్‌గా భావిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్నందున, పెద్ద మొత్తంలో బంగారాన్ని కలిగి ఉండటం వల్ల పన్ను అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయా అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఆదాయపు పన్ను రూల్స్‌ మాత్రం బంగారం ఎక్కువగా కలిగి ఉండటం చట్టవిరుద్ధం…

Read More
వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

ఆధునిక కాలంలో గృహోపకరణాల కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే కాకుండా, వాటి పనితీరు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్​ మెషీన్​ కొనేటప్పుడు చాలామంది టాప్​లోడ్​ కొనాలా లేదా ఫ్రంట్​ లోడ్​ కొనాలా? అని తికమకపడుతుంటారు. బట్టల రకాన్ని బట్టి ఏ మిషన్ ఎంచుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బట్టల శుభ్రత, నాణ్యతలో ఫ్రంట్ లోడ్.. టాప్ లోడ్ మిషన్లతో పోలిస్తే ఫ్రంట్ లోడ్ మిషన్లే బట్టలను…

Read More
Hardik Pandya: పాండ్యా కోసం రంగంలోకి ఆ టీమ్ ఓనర్.. ముంబై ఇండియన్స్‌తో బేరసారాలు షురూ

Hardik Pandya: పాండ్యా కోసం రంగంలోకి ఆ టీమ్ ఓనర్.. ముంబై ఇండియన్స్‌తో బేరసారాలు షురూ

ఐపీఎల్‌లో సంచలనాత్మక ట్రేడ్ డీల్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హార్థిక్ పాండ్యా వచ్చే సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశాలు ఉన్నాయని, అతడిని దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం.. కేకేఆర్ యాజమాన్యం, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌కు రెండోసారి చేరిన తర్వాత పాండ్యా ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగలేదు….

Read More
Kuja Blessings: కుజుడి కటాక్షం.. మేషం, మకరం సహా ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!

Kuja Blessings: కుజుడి కటాక్షం.. మేషం, మకరం సహా ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!

మకరం: తనకు ఉచ్ఛ క్షేత్రమైన మకర రాశిని కుజుడు ఎక్కువగా అనుగ్రహిస్తాడు. కుజుడికి ఎక్కడ బలం పట్టినా ఈ రాశికి శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం కుజుడి మేష సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరిగి అధికార యోగం పడుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్, ఎక్సైజ్, ప్రభుత్వం వంటి రంగాలవారు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది.

Read More
Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

అవసరానికి మాత్రమే గుర్తొస్తారు: కొంతమంది వ్యక్తులు తమకు ఏదైనా పని ఉన్నప్పుడు లేదా సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేయడం లేదా పలకరించడం చేస్తారు. పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. చాణక్యుడి ప్రకారం, ఇటువంటి వారు బంధాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వరు. వీరు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే మీతో స్నేహం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి.

Read More
Director Nandini Reddy: ఆ హీరో చాలా మంచి వ్యక్తి.. నన్ను అక్క అని పిలుస్తుంటారు.. డైరెక్టర్ నందినీ రెడ్డి..

Director Nandini Reddy: ఆ హీరో చాలా మంచి వ్యక్తి.. నన్ను అక్క అని పిలుస్తుంటారు.. డైరెక్టర్ నందినీ రెడ్డి..

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటించగా..బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ హీరోతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు నందినీ రెడ్డి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినిమా నిర్మాణ శైలి, నటీనటులతో తన అనుబంధంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కథకు ప్రాధాన్యత ఇవ్వడం, వాణిజ్య…

Read More
Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మరోసారి ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పసిడి ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరల పెరుగుదలలో క్రూడ్ ఆయిల్ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర…

Read More