తాజావార్తలు
US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు, మరోవైపు ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత కూడా, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి, మిసైళ్లు, డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై వైమానిక దాడులు నిర్వహిస్తుండగా, ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది….

Read More
సముద్రంలో ఆయిల్ స్మగ్లింగ్.. వెంటాడి పట్టుకున్న కోస్ట్ గార్డ్‌

సముద్రంలో ఆయిల్ స్మగ్లింగ్.. వెంటాడి పట్టుకున్న కోస్ట్ గార్డ్‌

ముంబై తీరం, అరేబియా సముద్రానికి మధ్యలో ఆయిల్ స్మగ్లింగ్ ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్‌ పట్టుకున్నారు. ముంబైకి 100 నాటికన్ మైళ్ల దూరంలో ఆయిల్ రవాణా జరుగుతుండగా, సీ-ఎయిర్ ఆపరేషన్ నిర్వహించి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ముఠాను పట్టుకుంది. సముద్రం మధ్యలో కొన్ని నౌకల ద్వారా అక్రమంగా ఆయిల్ స్మగ్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయంగా ఆయిల్ అమ్మకాలపై ఆంక్షలు ఉన్న దేశాల నుంచి వచ్చే నాసిరకం చమురును స్మగ్లింగ్ ముఠా సేకరిస్తోంది. సముద్రం మధ్యలోనే.. ఒక నౌక…

Read More
Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్‌.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!

Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్‌.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!

హైదరాబాద్ మహానగర శివారులో ఈగల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పూణేకు అక్రమంగా తరలిస్తున్న 237 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.18 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడ–ముంబై జాతీయ రహదారి (NH-65)పై వైఎన్‌ఆర్ ఫంక్షన్…

Read More
Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..

Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..

ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారులు లంచం కోసం సామాన్య, పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. కాగితాలు, డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉన్నా కూడా.. పైస ఇవ్వనిదే పని చేయడం లేదు. అదే చేతులు తడిపితే చాలు.. ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తి చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తూనే ఉన్నారు.. లంచం తీసుకునే దొంగలు దొరికిపోతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా కొందరు అధికారుల్లో…

Read More
అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు పూర్తయింది. బోనాల సందడి ముగిసిన తర్వాత చేపట్టిన లెక్కింపులో నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు బయటపడ్డాయి. అయితే ఈసారి హుండీలో లభించిన 170 గ్రాముల జర్మన్ సిల్వర్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆలయానికి 12 రోజుల వ్యవధిలో వివిధ రూపాల్లో మొత్తం రూ.9,90,726 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో హుండీల ద్వారా రూ.6,26,226 నగదు సమకూరింది. మిగిలిన ఆదాయం ఇతర కానుకలు, పూజా టికెట్లు, కొబ్బరికాయలు,…

Read More
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా, నీటిలోనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా, నీటిలోనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఇల్లు లేదా ఆఫీస్ టేబుల్‌ను అలంకరించుకోవడానికి చాలామంది లక్కీ బాంబూ వెదురు మొక్కను పెంచుతుంటారు. అయితే దీనిని మట్టిలో పెంచాలా లేక నీటిలోనా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. నిపుణుల ప్రకారం, లక్కీ బాంబూ వేగంగా, బలంగా పెరగడానికి మట్టి అత్యంత ఉత్తమమైనది. మట్టి నుండి లభించే పోషకాల వల్ల మొక్క ఆకులు ముదురు పచ్చగా మారి, ఎక్కువ కాలం బతుకుతుంది. ఒకవేళ ఇంటీరియర్ లుక్ కోసం నీటిలో పెంచాలనుకుంటే, ప్రతి 7 నుండి 10 రోజులకు…

Read More
Karuppu: తగ్గేదే లే.. 44 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సూర్య సినిమాకు త్రిష పారితోషికం ఎంతంటే..

Karuppu: తగ్గేదే లే.. 44 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సూర్య సినిమాకు త్రిష పారితోషికం ఎంతంటే..

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో త్రిష ఎప్పుడూ ముందుంటుంది. ‘కరుప్పు’ చిత్రం పూర్తిగా త్రిష పాత్ర చుట్టూ తిరిగే కథ అని, ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాతలు సైతం ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడటం లేదు. త్రిషకున్న బ్రాండ్ ఇమేజ్ సినిమా బిజినెస్‌కు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష కేవలం లేడీ ఓరియంటెడ్…

Read More
72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..?

72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..?

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది ఫోన్లకు బానిసలయ్యారు. ముఖ్యంగా 30 సెకన్ల రీల్స్ సంస్కృతి మన కళ్ళనే కాదు, మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చాలామందికి తెలిసినప్పటికీ ఫోన్ వినియోగం మాత్రం తగ్గించలేని పరిస్థితి. అయితే కేవలం 72 గంటలు ఫోన్ వాడకం తగ్గిస్తే మెదడు తిరిగి ఉత్తేజితం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో ఫోన్ చూడటం…

Read More
TV9 Sweet Home Expo 2026: టీవీ9 ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో.. ఈ తేదీల్లోనే.. సిద్దంగా ఉండండి..

TV9 Sweet Home Expo 2026: టీవీ9 ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో.. ఈ తేదీల్లోనే.. సిద్దంగా ఉండండి..

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. మెట్రో ఫేజ్–II, AI సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి కొత్త ప్రాజెక్టులు నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. మౌలిక వసతుల విస్తరణతో పాటు రవాణా, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల వృద్ధి వంటివి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హై మోమెంటం హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ గత కొన్ని సంవత్సరాల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఐటీ, ఫైనాన్స్,…

Read More
చిన్న పొదుపు.. పెద్ద లాభం

చిన్న పొదుపు.. పెద్ద లాభం

చిన్న పొదుపు పెద్ద లాభం | Daily Saving Tips in Telugu | Money Saving Ideas 2026 – A2Z Chronicle ఇంటిని నడపడం ఒక కళ అయితే, అందులో పొదుపు చేయడం ఒక తెలివైన పని. రూపాయి రూపాయి కలిస్తేనే కదా కొండంత అండ. మీ ఇంటి బడ్జెట్ను స్మార్ట్ ప్లాన్ చేసుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి. జాబితా సిద్ధం చేసుకోండి: కిరాణా సామాను కొనడానికి వెళ్లే ముందు ఇంట్లో ఏమున్నాయో చూసుకుని…

Read More