తాజావార్తలు
Watch: పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇలాంటి సీన్ మీరెప్పుడూ చూసుండరు!

Watch: పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇలాంటి సీన్ మీరెప్పుడూ చూసుండరు!

ప్రకాశం జిల్లా కొణిదన గ్రామంలో ఈ పోటీలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు, గ్రామ దేవతల తిరునాళ్ల సందర్భాల్లో ఈ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాంగానే ఈసారి కూడా ఇక్కడ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మేలు రకం పొట్టేళ్లు తలపడ్డాయి. వాటి యజమానులు తమ పొట్టేళ్లను ఎంతో ఉత్సాహంతో బరిలోకి దింపారు. ఒకదానికొకటి ఢీ అంటే ఢీ అన్నట్లు తలలు కొట్టుకుంటూ ఉంటే…..

Read More
గేమింగ్, బ్యాటరీ వరల్డ్‌లో IQOO సంచలనం..! సూపర్‌‌ ఫీచర్లు, బడ్జెట్‌ ధరతో నియో స్మార్ట్‌ఫోన్‌

గేమింగ్, బ్యాటరీ వరల్డ్‌లో IQOO సంచలనం..! సూపర్‌‌ ఫీచర్లు, బడ్జెట్‌ ధరతో నియో స్మార్ట్‌ఫోన్‌

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మాత్రమే కనిపించే IP68 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లను ఐకూ ఇప్పుడు నియో 11s మోడల్‌లో తీసుకురాబోతోంది. గేమింగ్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కూలింగ్ సిస్టమ్ మరియు అత్యంత స్మూత్ 144Hz రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ సరికొత్త ఐకూ నియో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్ మరియు అంచనా వేస్తున్న ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం! ఐకూ నియో 11s ఐకూ నియో 11sలో…

Read More
కామాఖ్య ఆలయం 4 రోజులు ఎందుకు మూసేస్తారు? అంబుబాచి జాతర  వెనుక అసలు కారణం ఇదే!

కామాఖ్య ఆలయం 4 రోజులు ఎందుకు మూసేస్తారు? అంబుబాచి జాతర వెనుక అసలు కారణం ఇదే!

అస్సాంలోని కామాఖ్య ఆలయం (Kamakhya Temple) భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. గౌహతి నగరంలోని నీలాచల్ కొండపై వెలసిన ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, సతీదేవి యోని భాగం ఈ ప్రాంతంలో పడటంతో ఈ క్షేత్రం మహా శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఇతర దేవాలయాల మాదిరిగా దేవి విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని ఆకారంలో ఉన్న పవిత్ర శిలను పూజిస్తారు. ఆ శిల…

Read More

Mrunal Thakur: నా జీవితంలో అతడు చాలా స్పెషల్.. నాకు లక్కీ ఛార్మ్.. మృణాల్ ఠాకూర్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరగా తెలుగులో డెకాయిట్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె…

Read More
Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఒక పాట దుమ్మురేపుతుంది. అదే “రాతిరి రాతిరి రాతిరిలో”. ఈ పాట యూట్యూబ్‌లో కేవలం పది రోజుల్లోనే 13 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ సింగర్స్ నరసింహులు, ఉష ఈ పాట విజయం, దాని వెనుక ఉన్న కథను వివరించారు. నరసింహులు, ఉషలు పాడిన “చీమ దసరా”, “గట్టుకు గన్నెరాకు”, “నువ్వు ఏడున్నావే…

Read More
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ

ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ

 ఒకప్పుడు అందం, నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపు ఊపేసింది. ఈ బ్యూటీ కోసం కుర్రాళ్ళు థియేటర్స్ ముందు క్యూ కట్టేవారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్…

Read More
Tollywood : సూర్యకాంతం చనిపోతే చూడటానికి ఎవరూ వెళ్లలేదు.. కారణం ఇదే.. నటుడు మురళీమోహన్..

Tollywood : సూర్యకాంతం చనిపోతే చూడటానికి ఎవరూ వెళ్లలేదు.. కారణం ఇదే.. నటుడు మురళీమోహన్..

నటుడు మురళి మోహన్ ఒక తాజా ఇంటర్వ్యూలో తెలుగు సినీ చరిత్రలోని కొన్ని ఆణిముత్యాలైన చిత్రాల గురించి, వాటిలోని పాత్రల ప్రభావం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “గుండమ్మ కథ” సినిమా టైటిల్ ఎంపిక వెనుక ఉన్న కథను ఆయన వివరించారు. విజయవాహిని స్టూడియో వారు సినిమాను సబ్జెక్ట్ చేసినప్పుడు టైటిల్ ఇంకా ఖరారు కాలేదని, సాధారణంగా సినిమాలు హీరోలు, హీరోయిన్లు లేదా కుటుంబం పేర్లతో వస్తాయని తెలిపారు. అయితే, ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి….

Read More
రూ.300 కోట్ల సినిమాకు 30 రోజుల ఓటీటీ విండో.. ఇదెక్కడి న్యాయమో మరి..?

రూ.300 కోట్ల సినిమాకు 30 రోజుల ఓటీటీ విండో.. ఇదెక్కడి న్యాయమో మరి..?

సోసోగా ఆడిన సినిమాలో.. లేదంటే ఫ్లాప్ సినిమాలో 30 రోజుల్లోపు ఓటిటికి వచ్చేస్తే నష్టం లేదు. ఎందుకంటే ఎర్లీ విండో ఇస్తే కనీసం నిర్మాతలకు నాలుగు డబ్బులైనా వస్తాయి. కానీ వందల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలని సైతం నెల రోజుల్లోపే ఇచ్చేస్తున్నారు మన నిర్మాతలు. ఇక్కడే అసలు సమస్యలన్నీ వస్తున్నాయి. ఇదేమైనా మారే అవకాశం ఉందా..? సూర్య హీరోగా వచ్చిన కరుప్పు సినిమా 300 కోట్ల క్లబ్బులో చేరింది.. RJ బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం…

Read More

అనిల్ రావిపూడి.. ది మాస్టర్ ఆఫ్ ప్రమోషన్స్

పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే.. దానికి ప్రిన్సిపల్‌ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. నిర్మాతల జేబులోంచి డబ్బు తీయకుండా.. తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టారీయన. మరి అదేంటో తెలుసా..? చూస్తున్నారుగా.. షూటింగ్‌కు షూటింగ్, ప్రమోషన్స్‌కు ప్రమోషన్స్.. వేటికవే ప్లాన్ చేసుకుంటున్నారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే…

Read More
Tollywood : సూర్యకాంతం చనిపోతే చూడటానికి ఎవరూ వెళ్లలేదు.. కారణం ఇదే.. నటుడు మురళీమోహన్..

వంటింట్లో ఈ వస్తువులు ఇంకా ఉన్నాయా? ఎక్స్‌పైరీ డేట్ కంటే ముందే పాడయ్యే 9 ఆహార పదార్థాలివే!

కానీ, కొన్ని పదార్థాలు బయటకు బాగున్నట్లు కనిపించినా లోపల వాటి నాణ్యతను కోల్పోతాయి. మీ వంటింట్లో వెంటనే తీసి పారేయాల్సిన 9 రకాల వస్తువులేవో తెలుసుకుందాం. చాలామందికి వంటింటిని సర్దడం అంటే ఇష్టం. కానీ, షెల్ఫ్ వెనుక మూలల్లో ఏముందో ఎవరికీ తెలియదు. ఏళ్ల క్రితం కొన్న మసాలాలు, వాడకుండా వదిలేసిన నూనెలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. కొన్ని పదార్థాలు ఎక్స్‌పైరీ డేట్ కంటే ముందే పాడవుతాయి. మీ వంటింట్లో ఈ కింద పేర్కొన్న వస్తువులను ఒకసారి…

Read More