449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?
స్మార్ట్ ఫోన్‌లలో డేటా రీఛార్జ్ చేసే సమయంలో ఆయా టెలిఫోన్ సంస్థలు అందిస్తున్న ప్లాన్లను ఒకసారి గమనిస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో ఒకే రేటు ఉన్నప్పటికీ ఒక సంస్థ తక్కువ, మరో సంస్థ ఎక్కువ డేటాను అందిస్తుంటాయి. వీటిని గమనించి ఏ నెట్‌వర్క్ రీఛార్జ్ చేసుకోవాలని నిర్ణయించుకోవాలి. తాజాగా, రూ. 449 రీఛార్జ్ ప్లాన్లను ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి. రేటు ఒకేలా ఉన్నప్పటికీ పొందే ప్రయోజనాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎయిర్‌టెల్…
