తాజావార్తలు
ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

సంతోషంగా ఉండటం ఎలాగో నేర్చుకోవడానికి మీరు ఫిన్లాండ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఐక్యరాజ్యసమితి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం అగ్రస్థానంలో ఉన్న ఫిన్లాండ్, ఇప్పుడు విదేశీ పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిన్లాండ్ దేశం తన అధికారిక పర్యాటక విభాగం 'విజిట్ ఫిన్లాండ్' (Visit Finland) ద్వారా ఒక ప్రత్యేకమైన మాస్టర్ క్లాస్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పర్యాటకులకు 7 రోజుల పాటు ఫిన్లాండ్‌లో ఉచితంగా పర్యటించే అవకాశం కల్పిస్తోంది….

Read More
రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం!

రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం!

రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం! ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా మంది మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్లు ఆఫ్ చేసి ఫోన్ స్క్రోల్ చేయడం, వీడియోలు చూడడం, సోషల్ మీడియా బ్రౌజ్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం…

Read More
Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి మే 14 వరకు సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలో రాశ్యధిపతి, కుటుంబ కారకుడు అయిన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోబోతున్నాయి. మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు చాలా…

Read More
Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. అయితే అంతకు ముందు ఈ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు ప్రచారం నడిచింది. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించారని వార్తలు వచ్చాయి….

Read More
ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19, ఆదివారం నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది నగల వ్యాపారులు వెండి, బంగారం, వజ్రాల ఆభరణాలపై తగ్గింపులను అందిస్తున్నారు. తేలికపాటి ఆభరణాలు, కొత్త ఎంపికలకు డిమాండ్: గతంలో ప్రజలు పెద్దగా ఆలోచించకుండా బంగారం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు వినియోగదారులలో అవగాహన పెరిగింది. ముఖ్యంగా యువ వినియోగదారులు బరువైన ఆభరణాల కంటే తేలికైన,…

Read More
ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

Rashmika: వైరల్ అవుతున్న విరోష్ నయా వీడియో

ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇంత ఇష్టంగా ఉంటుందా? ఆస్వాదించే వాళ్లకే కాదు… చూసే మనకి కూడా అన్నట్టుంది… ఇంతకీ ఇష్టమైన పెళ్లి అనగానే మీకు విరోష్‌ జోడీ గుర్తుకొచ్చిందా? లేదా? యస్‌.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది రౌడీ హీరో అండ్‌ నేషనల్‌ క్రష్ గురించేనండోయ్‌. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన వారిద్దరి వీడియోకి ఫిదా అయిపోతున్నారు జనాలు. భర్తని పిలవడానికి అలవాటుపడుతున్నాను అని రష్మిక అంటే, ఇంకా స్నేహితురాలినే పోల్చుకుంటున్నానని మిస్టర్‌ దేవరకొండ అనడం క్యూట్‌ అంటున్నారు ఫ్యాన్స్….

Read More
ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

Video: ‘ఓ మై గాడ్.. అచ్చం కుర్రాడిలా ఉన్నావ్’.. రోహిత్ న్యూలుక్‌పై నీతా అంబానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Nita Ambani Reaction on Rohit Sharma New Look: ముంబై ఇండియన్స్ శిక్షణ శిబిరంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో జట్టు యజమాని నీతా అంబానీ ప్రాక్టీస్ సెషన్‌ను పరిశీలించడానికి వచ్చారు. అక్కడ రోహిత్ శర్మను చూడగానే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. రోహిత్ గతంతో పోలిస్తే చాలా బరువు తగ్గడమే కాకుండా, ఎంతో చురుగ్గా కనిపిస్తున్నారు. ఆయనను చూడగానే నీతా అంబానీ స్పందిస్తూ.. “మై గాడ్ రోహిత్! నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు…

Read More

నాన్‌వెజ్‌లోనే కింగ్.. ముక్క తింటే ఆ రోగాలన్నీ మటాష్.. చేపల గురించి ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు..

ప్రాచీన కాలం నుండి మాంసాహార ప్రియులకు ఇష్టమైన ఆహారంగా ఉన్న చేపలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చేపల మాంసంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. మాంసాకృత్తులు (ప్రోటీన్), విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా తేలికగా జీర్ణమవుతాయి. మీ రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయని డైటీషియన్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా పలు సమస్యల నుంచి బయట పడొచ్చని, రోగనిరోధక శక్తి…

Read More
ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

Rice Beauty Tips: మీ చర్మం చందమామలా మెరిసిపోవాలా..? ఐతే మీ వంటింట్లోని బియ్యంతో ఇలా చేయండి

అందంగా కనిపించాలని అమ్మాయిలు రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సత్ఫలితం ఇస్తే.. మరికొన్ని బెడిసికొట్టి మొదటికే మోసం తెస్తాయి. అయితే ఇంట్లో దొరికే పదార్ధాలతో బ్యూటీపార్లర్‌కి మించిన అందం మీ సొంతం కావాలంటే మాత్రం మీరీ విషయం తెలుసుకోవాల్సిందే. సాధారణఃగా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తుంటాం. కానీ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉందని మీకు తెలుసా? అవును.. ఈ విషయంలో మీకు ముందుగా గుర్తొచ్చేవి టమోటాలు లేదా…

Read More
ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

Sanju Samson vs Finn Allen: కివీస్ పవర్ హిట్టర్ వర్సెస్ ఇండియా మిస్టర్ కూల్ బ్యాటర్.. పరుగుల వేటలో పైచేయి ఎవరిది?

Sanju Samson vs Finn Allen: టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు రంగం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా ఫైనల్‌లో అందరి దృష్టి ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లపైనే ఉంది. వారే భారత స్టార్ సంజూ శాంసన్, కివీస్ సెన్సేషన్ ఫిన్ అలెన్. సెమీఫైనల్‌లో వీరిద్దరూ ఆడిన ఇన్నింగ్స్‌లు చూస్తుంటే, ఫైనల్‌లో బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ ప్లేలోనే ప్రత్యర్థిని కోలుకోలేని…

Read More