తాజావార్తలు
మహేష్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఆ సినిమా ఎదో తెలుసా.?

మహేష్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఆ సినిమా ఎదో తెలుసా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాహుబలి 1,2 అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయనున్నారు రాజమౌళి. అలాగే ఈ సినిమాలో…

Read More
బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

శ్రీపరాభవ నామ సంవత్సరంలో పరాభవం జరగని పార్టీలోకి వెళ్తానన్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డిని స్వయంగా కలిసి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించాలని కేటీఆర్, హరీష్ రావు. కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఇవ్వడం లేదని.. తన సీనియార్టీని గుర్తించడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. తాజా రాజకీయాలపై చర్చించారు. గురువారం (ఏప్రిల్ 09) కరీంనగర్ పర్యటన…

Read More
ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

T20 World Cup 2026: రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్ ఎట్టకేలకు 2026 టీ20 ప్రపంచ కప్ కోసం తమ జట్టును ప్రకటించింది. క్రికెట్ వెస్టిండీస్ జనవరి 26, సోమవారం టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెల్లడించింది. ఇందులో ఆశ్చర్యకరమైన ఎంట్రీ కూడా ఉంది. భారత్, శ్రీలంకలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్, షిమ్రాన్ హెట్మైర్,…

Read More
Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..?

Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావం కొనసాగుతుండగా, మరోవైపు బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న స్థానిక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జూలై 26, 2026) ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాలకు వర్ష…

Read More
ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా  సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు కొందరు. ఆయన పర్సనల్‌ డీల్‌ సెట్‌ చేసుకున్నారంటూ మండిపడుతున్నారు….

Read More
బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

‘మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉందా? ‘

టీవీ9 క్రాస్ ఫైర్ కార్యక్రమంలో రఘురామకృష్ణ రాజు కీలక విషయాలు వెల్లడించారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిపై ప్రశ్నించగా, అది రాజ్యాంగబద్ధ పదవి కానందున తనకు ఎలాంటి బాధ లేదని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా మీడియాలో నిత్యం గడిపి, ఒక్కసారిగా దాదాపు 90% తన మీడియా  ప్రాప్యత తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అయితే, వివాదాల విషయంలో మాత్రం తాను నియంత్రణ కోల్పోతున్నారనే అభిప్రాయాన్ని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వ్యక్తపరిచారు. ఉదాహరణకు, ఆకువీడి అంశాన్ని…

Read More
బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

Tollywood: గత జన్మలలో రుణం ఏమో.. తెలుగు ఫ్యాన్స్ గురించి తమిళ హీరో..

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా కొనసాగుతున్న కార్తీ, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి మాట్లాడుతూ, అది తనకు అదృష్టమని, గత జన్మల రుణం కావచ్చునని కార్తీ అన్నారు. తెలుగు ప్రజలు తనకు అండగా నిలవడం, తన తప్పులను కూడా ఆదరించడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, అందుకే తాను ధైర్యంగా తెలుగులో మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. తెలుగు భాషను నేర్చుకోవడంలో తన పరిసరాలు ఎంతో సహాయపడ్డాయని వివరించారు. చెన్నైలోని…

Read More
బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

JEE Main 2026 Exams: మే 5న జరగాల్సిన జేఈఈ మెయిన్‌ 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్, మార్చి 29: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 (ఏప్రిల్) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల తేదీల్లో మరోమారు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్‌ 5న ఈస్టర్‌ ఆదివారం పండగ ఉంది. దీంతో ఈ రోజున…

Read More
పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??

పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??

పాటల విషయంలో జరుగుతున్న వివాదాలు రీసెంట్‌ టైమ్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పాటల విషయంలో కాంట్రవర్శీ అంటే ట్యూన్‌ని కాపీ కొట్టేశారనో, తమ లిరిక్స్ ని ఉన్నవున్నట్టు వాడేశారనో… పదాల్లో ద్వంద్వార్థాలున్నాయనో… ఇలాంటివే ఉండేవి. కానీ, ఇళయరాజా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాక అంతా కొత్తగా వినిపించసాగింది. తాను కంపోజ్‌ చేసిన పాటలను కాన్సర్టుల్లో పాడేటప్పుడు తన అనుమతి తీసుకోవాలంటూ ఇళయరాజా కొత్తగా వివాదాన్ని స్టార్ట్ చేశారు. ఆ పాట పాడిన సింగర్స్ కి రైట్స్ ఉండవా?…

Read More
Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇక్కడ ఆడటానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ రావడానికి నో చెప్పడంతో, ఐసీసీ వారిని టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక ప్రధాన భాగస్వామి అని,…

Read More