తాజావార్తలు

R Praggnanandhaa: చదరంగంలో సంచలనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా తమిళ కుర్రాడు

R Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌ ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రౌండ్లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని సెంట్ లూయిస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఈ అరుదైన ట్రోఫీని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడిగా నిలిచి రికార్డు పుస్తకాలకెక్కి నింగికెగిశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. క్లాసికల్ గేమ్‌ల తర్వాత ప్రజ్ఞానంద 3-9 తేడాతో…

Read More
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు.. కానీ, వీళ్లకు డేంజర్

మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు.. కానీ, వీళ్లకు డేంజర్

నాన్ వెజ్ ప్రియులు మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు.. అయితే.. చికెన్ మటన్ లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. చికెన్ లివర్ తో పోలిస్తే మటన్ లివర్ లో ఎక్కువ పోషకాలు దాగుంటాయి.. మటన్ లివర్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర…

Read More
ఆ టెన్షన్ అక్కర్లేదు.. జస్ట్ రూ.10 ఖర్చుతో బాత్రూమ్ టైల్స్, ట్యాప్‌లు మిల మిల మెరుస్తాయ్..

ఆ టెన్షన్ అక్కర్లేదు.. జస్ట్ రూ.10 ఖర్చుతో బాత్రూమ్ టైల్స్, ట్యాప్‌లు మిల మిల మెరుస్తాయ్..

మన ఇళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తుంటాము. బెడ్ రూమ్, హాల్ ను.. కిచెన్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం.. ముఖ్యంగా బాత్రూమ్‌ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం.. బాత్రూమ్ టైల్స్‌పై సబ్బు నీటి మరకలు, తెల్లని ఆనవాళ్లు, అలాగే స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాప్‌లపై ఏర్పడే నీటి మరకలు చాలా సాధారణ సమస్యలు. ఇవి బాత్రూమ్ అందాన్ని తగ్గించడమే కాకుండా, పరిశుభ్రత లోపించినట్లు అనిపిస్తుంది. ఈ మరకలను తొలగించడానికి మార్కెట్‌లో అనేక రకాల రసాయనాలతో కూడిన క్లీనర్‌లు అందుబాటులో…

Read More
వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

ఆ ఆధునిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరికీ ఒక సవాల్‌గా మారింది. అయితే మంచి ఆరోగ్యం అనేది కేవలం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్లే కాదు.. దానిని వండే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వంట గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, బీపీ, ఊబకాయం వంటి ముప్పులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవితం కోసం వంటింట్లో పాటించాల్సిన కొన్ని కీలకమైన చిట్కాలను కేంద్ర ఆరోగ్య…

Read More
భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసి పాతిపెట్టిన భర్త

భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసి పాతిపెట్టిన భర్త

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని వీరవోలు గ్రామానికి చెందిన 35 ఏళ్ల లక్ష్మి కనిపించడం లేదని ఈ నెల రెండవ తేదీన భర్త వెంకటస్వామి నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మీ కనిపించకపోవడంతో ఆమె బంధువులకు భర్త వెంకటస్వామి పై అనుమానం వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని లక్ష్మీ బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఈ మేరకు బనగానపల్లె సిఐ మంజునాథ్ రెడ్డి ఎస్సై భూపాలుడు కేసు నమోదు చేసి విచారణ…

Read More
Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

వృషభం: పుత్ర కారకుడైన గురువు విద్యాకారకుడైన బుధుడి స్థానంలో బలంగా ఉన్నందువల్ల పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధాసక్తులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. తల్లితండ్రులకు అనుకూలంగా మారడం జరుగుతుంది. మిథునం: బుధుడికి చెందిన ఈ రాశిలో పుత్ర…

Read More
రాజయోగం ఉన్న టాప్ రాశులు ఇవే! మీరు వాటిలో ఉన్నారా?

రాజయోగం ఉన్న టాప్ రాశులు ఇవే! మీరు వాటిలో ఉన్నారా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం నుంచి తుల వరకు ఉన్న రాశులలో కొన్ని రాశులు సహజంగానే అధికారం, సంపద, విలాసవంతమైన జీవితం వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయని చెబుతారు. దీనికి ప్రధాన కారణం శుక్రుడు (Venus), సూర్యుడు (Sun), చంద్రుడు (Moon) వంటి గ్రహాల శక్తివంతమైన ప్రభావమే. ఈ గ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడు వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం, పేరు-ప్రతిష్టలు, సౌకర్యవంతమైన జీవితం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి.. వృషభ రాశి వారు స్థిరత్వం, సౌకర్యాలను చాలా…

Read More

Cinema : ఏం సినిమా భయ్యా.. ఓటీటీని షేక్ చేసిన మూవీ.. 32 కోట్లు పెడితే 450 కోట్లతో సెన్సేషన్..

కొన్ని సినిమాలు కాలం గడిచినా అభిమానులచే ఆదరించబడతాయి. ఇది అలాంటి చిత్రాలలో ఒకటి. ఉత్కంఠభరితమైన కథనం, మధ్యలో ఊహించని మలుపు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కారణంగా ఈ చిత్రం అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో రీమేక్ చేసి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఏ సినిమానో మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్న సినిమా 'అంధాధున్' అనేది శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఒక హిందీ చిత్రం, ఇది 2018లో థియేటర్లలో…

Read More
వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ టోల్ పాస్ మరింత ఖరీదైనదిగా మారనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) యాన్యువల్ పాస్ ఫీజును రూ.3,000 నుంచి రూ.3,075కు పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త రేటు 2026–27 ఫైనాన్షియల్ ఇయర్ కు వర్తిస్తుంది. ఈ పాస్ యాక్టివ్, వర్కింగ్ ఫాస్టాగ్ ఉన్న ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం రూ.3,075 విలువైన ఈ యాన్యువల్ పాస్…

Read More
వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 110 మంది సైనికులతో వెళ్తున్న ఒక విమానం ప్యూర్టో లెగుయిజామో సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. సి-130 హెర్క్యులస్ విమానం పెరూ సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తోంది. విమానంలో సైనిక బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణం, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటివరకు, గాయపడిన 20 మంది సైనికులను రక్షించారు, సహాయక…

Read More