School Holidays 2026: జూన్ నెలాఖరులో విద్యార్థులకు జాక్‌పాట్.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త హాలిడేస్ ఇవే!
అమరావతి, జూన్ 16: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం ఇప్పుడిప్పుడే బడులు, కాలేజీలు తెరచుకుంటున్నాయి. కొత్త విద్యాసంవత్సరం మొదలవడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు కొత్త పుస్తకాలు, బ్యాగులు , యూనీఫాం వంటి వాటి కొనుగోళ్లతో బిజీగా ఉన్నారు. సాధారణంగా స్కూళ్లు మొదలైన జూన్ నెలలో ప్రభుత్వ సెలవులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి జూన్ నెలలో విద్యార్ధులు మరికొన్ని సెలవులు కలిసిరానున్నాయి. ఏపీ ప్రభుత్వం మొహర్రం సందర్భంగా ప్రకటించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల తేదీల్లో మార్పులు చేసింది….
