తాజావార్తలు
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముంబై ఇండియన్స్‌కు (MI) 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 78, విరాట్ కోహ్లీ 50, రజత్ పాటిదార్ 53 పరుగులు చేశారు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఇరుజట్ల…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

Delimitation: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..? వచ్చే మార్పులేంటి..

డీలిమిటేషన్‌కు వేళాయెరా? దేశమంతటా పొలిటికల్ సర్కిల్స్‌లో ఇదొక్కటే ఇప్పుడు హాట్‌టాపిక్. పార్టీలన్నీ పెద్ద పండగొచ్చినట్టేనని లోపల్లోపల ఖుషీ ఔతున్నాయ్. కొన్ని పార్టీలు మాత్రం జరగరానిదేదో జరగబోతోంది అని ఫికర్ పడున్నాయి. ఎవ్వరి నంబర్ గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఎవరికి ఖుషీ టైమ్‌, ఎవ్వరికి క్రొకొడైల్ ఫెస్టివల్? మధ్యలో కమలం పార్టీ ఇస్తున్న జస్టిఫికేషన్లేంటి? పునర్విభజన పాలిటిక్స్‌లో నెక్స్ట్ ఏంటి?.. అనేది హాట్ టాపిక్ గా మారింది.. డీలిమిటేషన్‌ విషయంలో.. నేతల అభిప్రాయాలేంటి..? ఏమంటున్నారు..? Special Debate On…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

Video: షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?

Rohit Sharma Retired Hurt vs RCB: ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ ధాటిగా ఆడుతూ మంచి ఊపుమీద కనిపించాడు. కేవలం 13 బంతుల్లో 19 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించే క్రమంలో, ఒక్కసారిగా ఆయన కుడి కాలు కండరం పట్టినట్లు అనిపించింది. వెంటనే రోహిత్ కుంటుతూ నడవటం ప్రారంభించాడు. పరిస్థితిని గమనించిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేసి వైద్యులను (ఫిజియో) మైదానంలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో రిజర్వ్ ఆటగాళ్లు కూడా నీళ్లను తీసుకుని…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

Andhra Crime: 3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

తిరుపతి జిల్లాలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ను పోలీసులకు ఎట్టకేలకు పట్టుకున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన విశ్వనాధ్.. అజీజ్‌గా ఆధార్‌లో పేరు మార్చుకుని నేరాలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు.. అతనికి పలు కేసులతో సంబంధం ఉన్నట్టు నిర్ధారించారు. 2018లో కేరళ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన అజీజ్. అప్పటి నుంచి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 21 నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం ఇతనిపై…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

Cucumber: సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడంలో దోసకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించి, డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. దీనిలో సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వేసవిలో ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. అయితే దోసకాయ తినే విషయంలో చాలా మందికి ఉండే డౌట్ ఏమిటంటే దీన్ని తొక్క తీసి తినాల లేదా అలాగే తినాలా అని. పోషక నిపుణుల ప్రకారం దోసకాయను తొక్కతో…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

MI vs RCB: ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు

Mumbai Indians vs Royal Challengers Bengaluru, 20th Match, Indian Premier League 2026: ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. తమ సొంత మైదానమైన వాంఖడేలో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ముంబై 20 ఓవర్లలో కేవలం 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. సుయాష్ శర్మ ఒకే ఓవర్‌లో రెండు…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్‌చేస్తే..

తమ సంతకాలను పోర్జరీ చేసి చెక్కులతో తన అకౌంట్‌లో ఉన్న రూ.6.5 కోట్లను బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కాజేశారని పోలీసులను ఆశ్రయించాడు ఓ కస్టమర్. బాధితుడి ఫిర్యాదును పరిగణిలోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుల్లో తాజాగా బ్యాంకు మేజనర్ వెంకటరమణ అరెస్ట్ చేశారు. కస్టమర్ విదేశాల్లో ఉన్న సమయంలో అతని సంతకం ఫోర్జరీ చేసి 42 లూజ్ లీఫ్ చెక్కుల వినియోగించారని బాధితుడు పేర్కొన్నాడు. ఆ చెక్కుల ద్వారా తన అకౌంట్లో…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

ముంబై గడ్డపై కోహ్లీ విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!

Virat Kohli record vs Mumbai Indians: ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌పై టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కేఎల్ రాహుల్ (977 పరుగులు) పేరిట ఉండగా, తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లీ అతడిని అధిగమించాడు. శిఖర్ ధావన్ 901 పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అదే…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

Delhi New EV Policy 2026: ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీ

ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు, వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని ప్రకటించింది. “ఎలక్ట్రికల్ వెహికల్ ముసాయిదా పాలసీ 2026-30” పేరుతో విడుదలైన ఈ విధానం ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ ప్రకారం, 2027 జనవరి 1 నుండి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. తదనంతరం, ఎలక్ట్రిక్ టూ వీలర్లను కూడా ఈ జాబితాలోకి చేరుస్తారు. 2028 ఏప్రిల్ 1…

Read More
MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

దొంగలు రూటు మార్చారు. మొదట్లో చెరువుల్లో చేపలు దొంగిలించే ఈ ముఠా గిట్టుబాటు కావట్లేదని ఏకంగా సెల్‌ టవర్లపైన పడ్డారు. చేపల దొంగతనాలతో మొదలై.. సెల్ టవర్ బ్యాటరీల చోరీల వరకు ఎదిగిన ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడుతోంది. నిందితుల నుంచి సుమారు 144 బ్యాటరీలతో పాటు భారీగా నగదును పోలీసులు స్వాధీనం…

Read More