తాజావార్తలు
Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..

Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..

సినీరంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. చాలా మంది నటీమణులు ప్రసిద్ధ నటి కావాలనే కలతో సినిమాల్లోకి అడుగుపెట్టి తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నటీమణుల కలలు నిజమవుతాయి. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆకస్మాత్తుగా చాలా మంది ప్రముఖులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కేవలం మూడు సినిమాల్లోనే నటించింది. కానీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఆమె సన్నిహిత సన్నివేశం…

Read More
పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

బ్యాంకాక్‌, జులై 13: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్‌లోని ఒక పబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాంకాక్ ఉత్తర భాగంలోని నా లాడ్‌ప్రావో (Na Ladprao) పబ్‌లో భారీ మంటలు చెలరేగడం, ప్రధాన ద్వారం నుంచి దట్టమైన పొగ వెలువడడం వీడియోలో…

Read More
కేకేఆర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?

కేకేఆర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?

Ajinkya Rahane injury: ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో కెప్టెన్ అజింక్య రహానే పాత్ర కీలకం. ముంబై స్టార్ బౌలర్లను లెక్కచేయకుండా రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఫిన్ అలెన్, అంక్రిష్ రఘువంశీలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే, సుదీర్ఘ సమయం పాటు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేయడం…

Read More
వారానికి 3 సార్లు అంజీర తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలపై తిరుగులేని రామబాణం..!

వారానికి 3 సార్లు అంజీర తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలపై తిరుగులేని రామబాణం..!

జీర్ణక్రియ మెరుగుదల, మలబద్ధక నివారణ: అంజీర పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి, ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు రాత్రిపూట నీటిలో నానబెట్టిన అంజీరను ఉదయాన్నే తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ: అంజీరలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి, అధిక రక్తపోటును (BP) అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, రక్తనాళాల్లో పూడికలు…

Read More
కేకేఆర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?

నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఆర్సీబీ పురుషుల, మహిళల జట్లను ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం పూర్తిగా కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు 1.78 బిలియన్ డాలర్లు (రూ. 16,000 కోట్లకు పైగా). ఈ కూటమిలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భారీ మార్పుతో ఆర్సీబీ సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఈ…

Read More
Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..

Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక గురు నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థి నిశాంత్ భవనం మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడుమూరు మండలం మాచాపురం గ్రామానికి చెందిన నిశాంత్ ఎమ్మిగనూరులోని గురు నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్నాడు. ఆదివారం అతడిని చూసేందుకు తండ్రి కోచింగ్ సెంటర్‌కు…

Read More
Box Office 2027: సమ్మర్ హీట్ ఇప్పుడే పెంచేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. మార్చిలో సూపర్‌‌స్టార్, ఏప్రిల్‌లో రెబల్‌స్టార్‌‌

Box Office 2027: సమ్మర్ హీట్ ఇప్పుడే పెంచేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. మార్చిలో సూపర్‌‌స్టార్, ఏప్రిల్‌లో రెబల్‌స్టార్‌‌

అయితే ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. వచ్చే ఏడాది మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక పెను తుపాను రాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నలుగురు భారీ పాన్ ఇండియా స్టార్లు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు అగ్ర హీరోలు తమ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలతో సమ్మర్ హీటును రెట్టింపు చేయబోతున్నారు. ప్రపంచ సినిమా కళ్లు మన టాలీవుడ్ వైపు తిరిగేలా చేస్తున్న ఆ భారీ ప్రాజెక్టులు ఏంటి? బాక్సాఫీస్…

Read More
సోషల్ మీడియాకు బానిసయ్యారా? ఈ ఫోన్‌ కొన్నారంటే డిజిటల్ డిటాక్స్‌ గ్యారంటీ

సోషల్ మీడియాకు బానిసయ్యారా? ఈ ఫోన్‌ కొన్నారంటే డిజిటల్ డిటాక్స్‌ గ్యారంటీ

డిజిటల్ ప్రపంచం నుంచి కాసేపు దూరంగా ఉండాలనుకునే వారికి కమోడోర్ సంస్థ సరికొత్త పరిష్కారాన్ని అందించింది. ‘డిజిటల్ డిటాక్స్’ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ఫ్లిప్-స్టైల్ ఫోన్, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేలా ప్రత్యేక సెట్టింగ్స్‌తో రూపొందించబడింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు భిన్నమైన అనుభూతిని ఇచ్చే ఈ ఫోన్ ధర, ఫీచర్లు మరియు లభ్యత గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం! డిజిటల్ డిటాక్స్ కోసం సరికొత్త ఫోన్ నేటి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామంది డిజిటల్ అలసటకు గురవుతున్నారు….

Read More
వైట్ హౌస్‌ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్

వైట్ హౌస్‌ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్

అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ గురించి సాధారణంగా అందరికీ ఒక భారీ భవనం అనే అభిప్రాయం ఉంటుంది. టెలివిజన్‌లో కనిపించే దృశ్యాలు, అంతర్జాతీయ వార్తల కారణంగా అది ఎంతో విశాలమైన ప్రాంగణం, వందలాది మంది సిబ్బంది, భారీ సదుపాయాలతో ఉంటుందని చాలామంది ఊహిస్తారు. అయితే అక్కడ ప్రత్యక్షంగా వెళ్లిన తర్వాత వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా అనిపించిందని టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వెల్లడించారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా తొలిసారిగా వైట్…

Read More
Harsha Vardhan : సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అవ్వకముందే నాకు పరిచయం.. అప్పుడు ఎలా ఉండేవాడంటే.. టాలీవుడ్ నటుడు..

Harsha Vardhan : సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అవ్వకముందే నాకు పరిచయం.. అప్పుడు ఎలా ఉండేవాడంటే.. టాలీవుడ్ నటుడు..

నటుడు హర్షవర్ధన్, ప్రస్తుత అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కెడి సినిమా సమయంలో సహాయ దర్శకుడిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, అప్పటి వంగా ప్రవర్తన, వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అక్కినేని నాగార్జున నటించిన కెడి చిత్రంలో హర్షవర్ధన్ పూర్తి నిడివి పాత్ర పోషించారు. వంగాను “మట్టిలో మాణిక్యం”గా అభివర్ణించిన హర్షవర్ధన్, అప్పట్లోనే సందీప్ డౌన్ టు ఎర్త్ వ్యక్తి అని, సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని పేర్కొన్నారు. తాను మాట్లాడినప్పుడు…

Read More