తాజావార్తలు
మంగళవారం జ్యోతిష్య ఫోకస్: ఇలా చేస్తే అత్యంత శుభప్రదం.. చేయకూడని పనులు ఇవే!

మంగళవారం జ్యోతిష్య ఫోకస్: ఇలా చేస్తే అత్యంత శుభప్రదం.. చేయకూడని పనులు ఇవే!

మంగళవారం హిందూ సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యత కలిగిన దినం. ఈ రోజుకు అధిపతి కుజుడు (అంగారకుడు), కావున ఈ రోజు కుజుడికి అత్యంత ప్రీతికరమైనది. మంగళవారం కుజుడి ఆలయాన్ని దర్శించుకోవడం అత్యంత శుభప్రదం. అదేవిధంగా, కుజుడి అధిష్టాన దేవత అయిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఆరాధనలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సానుకూల ప్రభావాలను కలిగిస్తాయని నమ్మకం. కొన్ని రకాల కార్యకలాపాలను మంగళవారం రోజున…

Read More
ఈ సినిమా చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది: సాయి దుర్గ తేజ్

ఈ సినిమా చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది: సాయి దుర్గ తేజ్

సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా…

Read More
Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

పాప్‌కార్న్.. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తినే స్నాక్. సరైన పద్ధతిలో దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని.. అలాగే మార్కెట్‌లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్డ్ పాప్‌కార్న్‌ల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అవి ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు. పాప్‌కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు: పోషకాహార నిపుణుల ఇలా అన్నారు.. ఎలాంటి కృత్రిమ రుచులు, అధిక ఉప్పు లేదా వెన్న లేని సాదా పాప్‌కార్న్ మన శరీరానికి ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది. పాప్‌కార్న్‌లో ఉండే…

Read More
మంగళవారం జ్యోతిష్య ఫోకస్: ఇలా చేస్తే అత్యంత శుభప్రదం.. చేయకూడని పనులు ఇవే!

Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

Gold Price: గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగి వచ్చి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ బలపడటంతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు గణనీయంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల సామాన్యులకు మళ్లీ షాకిస్తున్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5వ తేదీన 1,50,930 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఈ రోజుకు…

Read More
Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 10 సందడి మొదలైంది. ఓవైపు అగ్నీ పరీక్ష కోసం అడిషన్స్ జరుగుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సీరియల్ బ్యూటీ పేరు నెట్టింట మారుమోగుతుంది. స్మాల్ స్క్రీన్ పై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ సీరియల్ ‘గుప్పెడంత మనసు’. సంవత్సరాలపాటు ఈ సీరియల్ భారీ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయింది. ఈ సీరియల్‌లో వసుధార పాత్రతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు…

Read More
వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ తాజాగా పునరుద్ధరించింది. ఈ రైళ్లలో ఇప్పటి వరకూ మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. కానీ, ప్రయాణికుల అవసరాలు, బెర్తుల అందుబాటును పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను పునరుద్ధరించాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. ఏడు లేదా అంత కంటే ఎక్కువ బోగీలు ఉండే అమృత్ భారత్ రైళ్లల్లో 24 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంటాయి….

Read More
Rashmika Mandanna: రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. పూర్తి వివరాలు ఇవే..

Rashmika Mandanna: రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. పూర్తి వివరాలు ఇవే..

స్టార్ హీరోయిన్, తెలుగింటి కోడలు రష్మిక మందన్న తీవ్ర గాయానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ సీక్వెన్సుల కోసం నిరంతరం శ్రమించడంతో ఆమెకు హిప్ ప్రాంతంలో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. వైద్యుల సమాచారం ప్రకారం, రష్మిక హిప్ ఏరియాలోని టెండన్ పూర్తిగా డిటాచ్‌మెంట్ కావడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి గాయాలు తీవ్ర…

Read More
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి సాధించగలమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైలు మార్గం ద్వారా ప్రతి కిలోమీటరుకు రూ.1.83 వ్యయం అవుతుంటే రహదారి మార్గంలో జరిగే రవాణాపై రూ.3.40 ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితేనే ఏపీకి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందని…

Read More
RK Roja: రెడ్‌బుక్‌లో జగన్ తర్వాత.. ఉన్నది ఆ పేరే.. Tv9 క్రాస్‌ఫైర్‌లో రోజా సంచలన వ్యాఖ్యలు!

RK Roja: రెడ్‌బుక్‌లో జగన్ తర్వాత.. ఉన్నది ఆ పేరే.. Tv9 క్రాస్‌ఫైర్‌లో రోజా సంచలన వ్యాఖ్యలు!

టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తెచ్చిన రెడ్‌బుక్‌లో ఆమె పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడిందని, జగన్ గారి తర్వాత తన స్థానమే ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఆమె ఇప్పటికీ స్వేచ్ఛగా ఉండడం, అరెస్టు కాకపోవడం చాలా మందికి సస్పెన్స్ గా ఉందని వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ లో తన పేజీని చంద్రబాబు నాయుడే చింపేసి ఉంటాడని రోజా ఆరోపించారు, కాల్ మనీ సెక్స్ రాకెట్ పై తాను పోరాటం చేస్తున్నప్పుడు…

Read More
తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More