తాజావార్తలు

Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను

తెలుగు ఇండిపెండెంట్ సినిమా ‘సంజీవ్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రానికి సంబంధించిన మూడో సింగిల్ ‘కలలకే’ లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ ప్రత్యేకమైన మెలోడీని ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ఆవిష్కరించారు. ‘కలలకే’ ఒక అందమైన ఎమోషనల్ మెలోడీగా నిలుస్తుంది. వినసొంపైన సంగీతం, హృదయాన్ని తాకే భావోద్వేగం, ఆహ్లాదకరమైన మెలోడీతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘సంజీవ్’ లోని భావోద్వేగ ప్రపంచాన్ని మరో కోణంలో పరిచయం చేసే పాటగా…

Read More
Vaibhav Suryavanshi: అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా.. గ్రౌండ్‌లో పూనకాలే..

Vaibhav Suryavanshi: అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా.. గ్రౌండ్‌లో పూనకాలే..

భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగిపోతోంది.. అదే వైభవ్ సూర్యవంశీ.. అతి చిన్న వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ దిగ్గజ బౌలర్లకే చెమటలు పట్టించిన ఈ యువ సంచలనం.. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు క్రికెట్ క్రీడాకారుల గుండెల్లో వణుకు పుట్టించడానికి సూర్యవంశీ కుటుంబం నుండి మరో రన్ మెషిన్ సిద్ధమైంది. వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టిస్తూ వార్తల్లో…

Read More
మంచి క్రెడిట్‌ కార్డు పొందాలంటే ఏం కావాలి? ఎలాంటి ఇన్‌కమ్‌ సోర్స్‌ చూపించాలి?

మంచి క్రెడిట్‌ కార్డు పొందాలంటే ఏం కావాలి? ఎలాంటి ఇన్‌కమ్‌ సోర్స్‌ చూపించాలి?

నేడు క్రెడిట్ కార్డులు ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. భారతదేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులు, గృహిణులు, ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపార యజమానులు కూడా జీతం స్లిప్‌లు లేదా ఆదాయ రుజువు లేకుండా క్రెడిట్ కార్డులను పొందవచ్చు, వారు సరైన దశలను అనుసరించాలి. మీకు రెగ్యులర్ ఆదాయం నమోదు కాకపోతే, FDపై క్రెడిట్ కార్డ్ పొందడం అత్యంత సురక్షితమైన, సులభమైన ఎంపికగా పరిగణించబడుతుంది. HDFC, ICICI, SBI, IDFC ఫస్ట్ వంటి బ్యాంకులు…

Read More
జూన్ 1 రాశిఫలాలు: ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం.. 12 రాశులకు ఎలా ఉందంటే..?

జూన్ 1 రాశిఫలాలు: ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం.. 12 రాశులకు ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూన్ 1, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు…

Read More
రీఫండ్‌ ఆశ చూపి అమాయకులను అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు! ఈ కొత్త స్కామ్‌తో ఎలా జాగ్రత్తగా ఉండాలంటే..

రీఫండ్‌ ఆశ చూపి అమాయకులను అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు! ఈ కొత్త స్కామ్‌తో ఎలా జాగ్రత్తగా ఉండాలంటే..

ఆన్‌లైన్‌ షాపింగ్‌కు జనాలు బాగా అలవాటు పడిపోయారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల వారు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తూ తమకు అవసరమైనవి, నచ్చినవి తెప్పించుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు కొన్ని వస్తువులను రిటర్న్‌ కూడా చేస్తుంటారు. ఆ సమయంలో ఆయా సంస్థలు కస్టమర్లకు డబ్బును రీఫండ్‌ చేస్తాయి. రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారికి ఈ రీఫండ్‌ సాధారణ ప్రక్రియలానే అనిపించినా ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు దీన్నే వారి ఆయుధంగా మల్చుకున్నారు….

Read More
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!

తిమింగలాలు చేపలు కావు, అవి నీటిలో నివసించే క్షీరదాలు. అంటే అవి పిల్లలకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచుతాయి. అయితే, సముద్రపు నీటిలో పాలు కలిసిపోకుండా తల్లి తిమింగలం తన బిడ్డకు పాలు ఎలా ఇస్తుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఎందుకంటే.. చాలా క్షీరదాలకు పాలు తాగడానికి పెదవులు తోడ్పడతాయి. కానీ తిమింగలాలకు పెదవులు ఉండవు. అందుకే అవి పాలను నేరుగా పీల్చలేవు. ఈ…

Read More
AIతో టెక్‌ ప్రపంచంలో సంచలనం.. 4 ఏళ్లలో రూ.5.5 లక్షల కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 25ఏళ్ల కుర్రాడు!

AIతో టెక్‌ ప్రపంచంలో సంచలనం.. 4 ఏళ్లలో రూ.5.5 లక్షల కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 25ఏళ్ల కుర్రాడు!

భారతీయ మూలాలున్న కుటుంబంలో పుట్టి అమెరికాలో పెరిగిన అమన్‌ సాంగర్‌ చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే కోడింగ్‌ నేర్చుకున్న అమన్‌.. ప్రముఖ విద్యాసంస్థ MITలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాడు. ఇక్కడ చదువుతున్న సమయంలోనే గూగుల్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం దక్కింది. అయితే పెద్ద సంస్థల్లో పని విధానం చాలా నెమ్మదిగా ఉండటంతో, తన ఆలోచనలకు అక్కడ స్వేచ్ఛ లేదని భావించిన అమన్‌ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు MIT…

Read More
Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

దేశంలో ఎండలు ముదురుతున్నట్లే.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్‌ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం,బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా ఇతర బిల్లులపై చర్చలు జరగనున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం,రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద…

Read More
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు

CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, మోడీలను చూసి ఓటు వేయడం వల్ల మోసపోతారని ఆయన హెచ్చరించారు. వారిని కేవలం పెళ్లి పెద్దలతో పోల్చుతూ, స్థానికంగా మోరీల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులకు వారు రారని స్పష్టం చేశారు. గండ్ర సత్తన్న వంటి కాంగ్రెస్ నాయకులకు ఓటు వేస్తే, వారు ప్రజల సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి…

Read More
Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా, నటుడిగా, ఐటీ ఉద్యోగిగా అనిల్ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అనుభవాలను అతడు పంచుకున్నాడు. అనిల్ మొదట ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ స్నేహితుడిగా నటిస్తున్నప్పుడు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి టీమ్ తన కోసం ఒక నెల నుంచి ఎదురుచూస్తోందని తెలిసిందన్నాడు. ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో, మొదట రామ్ చరణ్‌కు డూప్‌గా కొన్ని షాట్లలో, ముఖ్యంగా కొమురం భీముడో పాటలో…

Read More