తాజావార్తలు
Chit Funds: చిట్టీలు వేస్తున్నారా..? ఇలా చేస్తే మీకు లాభమే లాభమే.. చాలామందికి తెలియని విషయమిదే..

Chit Funds: చిట్టీలు వేస్తున్నారా..? ఇలా చేస్తే మీకు లాభమే లాభమే.. చాలామందికి తెలియని విషయమిదే..

నగరాల నుంచి గ్రామాల వరకు.. ఎక్కడబట్టినా చిట్టీల గురించి మీరు వినే ఉంటారు. ఇటీవల ఆన్‌లైన్‌లో చిట్టీలు వేసే విధంగా అనేక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ కూడా వచ్చాయి. ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక సుమూహంగా ఏర్పడి చిట్టీలు వేస్తూ ఉంటారు. ఇదే కాకుండా అనేక చిట్ ఫండ్ కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి. నెలనెలా చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకునేందుకు చాలామంది చిట్టీలలో చేరుతూ ఉంటారు. ఇక మరికొంతమంది అవసరానికి డబ్బులు ఒకేసారి సమకూరుతాయనే ఉద్దేశంతో వీటిల్లో…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్య నిపుణుడు. ఆయన చాణక్య నీతి అనే గ్రంథంలో, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించాలో వివరించారు. చాణక్యుడి ప్రకారం, సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు: ఒకరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు, మరొకరు ఎల్లప్పుడూ విచారంతో, అసంతృప్తిగా ఉండేవారు. విచారంతో ఉన్న వ్యక్తులు ఎలాంటి పరిస్థితులలోనైనా సంతోషం పొందలేరు. ఈ రకమైన వ్యక్తుల అసహజమైన పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి….

Read More
పాతకాలం నాటి కోడి కూర రుచి కావాలా..? ఈ చిట్కాలతో ఇంట్లోనే కమ్మని చికెన్ కర్రీ.. ఎంత అన్నమైనా తినొచ్చు..

పాతకాలం నాటి కోడి కూర రుచి కావాలా..? ఈ చిట్కాలతో ఇంట్లోనే కమ్మని చికెన్ కర్రీ.. ఎంత అన్నమైనా తినొచ్చు..

కోడి కూర.. అనగానే నాన్‌వెజ్ ప్రియులకు నోరూరుతుంది.. పండగైనా, ఎప్పుడు తినాలన్నా.. చికెన్ తెచ్చుకుని కమ్మగా వండుకోవాల్సిందే.. అయితే.. అంతకుముందు మన పెద్దలు వండితే కూర అద్భుతంగా ఉండేది.. కానీ.. ఇప్పుడు అంతగా రుచి రావడం లేదని పేర్కొంటుంటారు చాలామంది.. అలా తయారు చేయడం చాలా కష్టం అని అనుకుంటారు చాలా మంది. ముఖ్యంగా బ్యాచిలర్స్, వంట కొత్తగా నేర్చుకునే వారికి ఈ ఆలోచన వస్తుంది. కానీ సరైన పద్ధతులు, కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే ఎవరైనా…

Read More
ఫోన్ మెమొరీ ఫుల్ అవుతోందా? యాప్స్ డౌన్‌లోడ్, స్పీడ్‌ ప్రాబ్లమ్స్‌కు కారణాలివే

ఫోన్ మెమొరీ ఫుల్ అవుతోందా? యాప్స్ డౌన్‌లోడ్, స్పీడ్‌ ప్రాబ్లమ్స్‌కు కారణాలివే

మొబైల్ సాఫ్ట్‌వేర్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో క్లిష్టంగా మారింది. సోషల్ మీడియా యాప్‌లు, గేమ్స్, మరియు స్ట్రీమింగ్ సర్వీసెస్ ఇప్పుడు అత్యాధునిక గ్రాఫిక్స్, ఆఫ్‌లైన్ ఫీచర్స్ మరియు ఏఐ (AI) సిస్టమ్‌లతో వస్తున్నాయి. ఇవి సాధారణ యాప్‌ల కంటే చాలా ఎక్కువ మెమరీని ఆక్రమిస్తాయి. అంతేకాదు, మీరు చేసే చిన్న చిన్న అప్‌డేట్లు కూడా కాలక్రమేణా ఆ యాప్ సైజును పెంచుకుంటూ పోతాయి. హై-రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు అద్భుతంగా…

Read More
ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

పల్లీలలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో 25 నుండి 30 శాతం వరకు ప్రోటీన్ ఉండటం వల్ల శాఖాహారులకు ఇది అద్భుతమైన మాంసకృత్తుల వనరుగా పనిచేస్తుంది. వర్షాకాలంలో తరచూ దాడి చేసే సీజనల్ ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి పల్లీల్లో ఉండే విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లీలు…

Read More
ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ, పీజీ అర్హతలతో IBPS బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ, పీజీ అర్హతలతో IBPS బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 745 అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం మూడు…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

Naga Shourya: సెలబ్రిటీలను తాకిన గ్యాస్ సిలిండర్ల కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా? వీడియో

ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇంధన సరఫరా ఆగిపోయింది . దీని కారణంగా ఇండియాలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ మూత పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాదులో కూడా గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్ యజమానులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు లేక చాలా మంది తమ హోటల్స్ ను మూసి వేస్తుండగా మరికొందరు…

Read More
Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

ఈ రోజూ ఎంతో రుచికరంగా ఉండే పర్ఫెక్ట్ పెరుగు పులుసును సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పెరుగు పులుసు తయారీకి ముందుగా పెరుగు ఎంపిక ఎంతో ముఖ్యం. మరీ పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరుగును తీసుకోవాలి. అర లీటరు కమ్మటి పెరుగును తీసుకుని, కవ్వంతో లేదా విస్కర్ సహాయంతో ఎక్కడా గడ్డలు లేకుండా మృదువుగా చిలుక్కోవాలి. పెరుగు పులుసు కాస్త చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది కాబట్టి ఇందులో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు….

Read More
Persimmons: ఇండియాస్‌ సూపర్ ఫుడ్.. గుండె ఆరోగ్యం టు షుగర్ కంట్రోల్ అన్నింటికీ ఇదే పరిష్కారం!

Persimmons: ఇండియాస్‌ సూపర్ ఫుడ్.. గుండె ఆరోగ్యం టు షుగర్ కంట్రోల్ అన్నింటికీ ఇదే పరిష్కారం!

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పండు పేరు విపరీతంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ప్రతి ఇన్ ఫ్లుయెన్సర్ ఈ పండుతో రకరకాల రెసిపీలు చేస్తూ, దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఊదరగొడుతున్నారు. మొదట్లో ఇది కేవలం ఒక ట్రెండ్ అని అందరూ అనుకున్నారు. కానీ వైద్య నిపుణులు మాత్రం దీనిని తక్కువగా అంచనా వేయలేమని చెబుతున్నారు. భారతదేశపు తదుపరి ‘సూపర్ ఫ్రూట్’ గా ఇది ఎదగబోతోందని అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ‘టెండూ’…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

Khajuraho Temples: ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద

అద్భుతమైన శిల్పకళ (Architectural Splendor): ఖజురహో ఆలయాలు వాటి నాగరా శైలి నిర్మాణానికి ప్రసిద్ధి. ఇక్కడి ప్రతి ఇటుక, ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. దేవతలు, సంగీతకారులు, నృత్యకారులు, నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే వేలాది శిల్పాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి. కామసూత్ర శిల్పాలు (Erotic Sculptures): చాలామంది ఖజురహో అంటే కేవలం శృంగార శిల్పాలే (Erotic Art) అనుకుంటారు. కానీ, వాస్తవానికి ఇక్కడి శిల్పాలలో కేవలం 10శాతం మాత్రమే అలా ఉంటాయి. ఇవి మానవ…

Read More