బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌లోకి కొత్త యముడు! అసలైన విండీస్ విశ్వరూపం..
ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్ గతం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. ఒకప్పుడు వెస్టిండీస్ అంటే మిగతా జట్లకు భయం. వాళ్ల బ్యాటింగ్, వాళ్ల బౌలింగ్.. తలచుకుంటునే వామ్మో అనుకునేవాళ్లు. వరల్డ్ కప్ అనే కాన్సెప్ట్ మొదలైన తర్వాత తొలి రెండు కప్పులు కొట్టింది వాళ్లే. విండీస్ బ్యాటర్లు కొడితే బాల్ సిక్స్ కాదు.. స్పేస్‌లోకి వెళ్లిందా అనిపించేది. వాళ్ల బౌలర్లు బౌలింగ్ వేస్తుంటే.. బంతులు గన్‌లో బుల్లెట్స్‌లా దూసుకొచ్చేవి. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఒంటిచేత్తో డామినేట్…
