తాజావార్తలు
జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఆభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read More

ఉద్యోగం – JOBS

jobs 987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులున్నాయి.https://a2zchronicle.com/ 2026-27 విద్యా సంవత్సరానికి వీటిని భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. జాబును బట్టి డిగ్రీ డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. పూర్తి వివరాలకోసం https://kvsangathan.nic.in/

Read More
Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామ వాంఛతో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోరుమామిళ్ల మండలంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్కూల్‌లో జరిగిన ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆ చిన్నారి, ఇంటికి వెళ్లిన తర్వాత బోరున ఏడుస్తూ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్‌కు చేరుకుని…

Read More
కాలేయం (లివర్) సమస్యలు – కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు

కాలేయం (లివర్) సమస్యలు – కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు

మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో, శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో, శక్తిని నిల్వ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.https://www.youtube.com/watch?v=ijOkEYwwebQ లివర్ సమస్యలకు ప్రధాన కారణాలు 1. అధిక మద్యం సేవించడంhttps://www.youtube.com/watch?v=6NFFz5EoFwQ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ కణాలు దెబ్బతిని ఫ్యాటీ లివర్, సిరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 2. ఫ్యాటీ లివర్ అధిక…

Read More
జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

IPL 2026 Points Table : ముంబై, బెంగళూరు గెలిచినా రాజస్థాన్ కోటను తాకలేకపోయాయి.. పాయింట్ల వేటలో రాయల్స్ దే రికార్డు

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మార్చి 31న ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు గెలిచినప్పటికీ, పాయింట్ల పట్టికలో మాత్రం పెద్దగా మార్పులేమీ చోటుచేసుకోలేదు. ఈ విజయంతో పంజాబ్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి, కానీ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఆ జట్టు పట్టికలో అడుగునే ఉండిపోయింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని…

Read More
Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన ఆమె ప్రభాస్ పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది దీని తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది శ్రీదేవి. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి,…

Read More
వెదురు పిల‌క‌ల‌ను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

వెదురు పిల‌క‌ల‌ను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

వెదురు పిల‌క‌ల్లో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తినడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెదురు పిల‌క‌ల‌ను తినడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు, ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరస్తుంది. వెదురు పిల‌క‌ల్లో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వలన అనేక లాభాలున్నాయని చెబుతున్నారు. ఈ భూమిపై వేగంగా పెరగ గలిగే మొక్క ఏదయినా ఉందంటే అది అది…

Read More
అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పసికూన జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 23న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనకు రావడం తనకు తొలిసారి అని, అంతా చాలా బాగుందని అన్నాడు. అలాగే మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌తో తమ ప్రదర్శన అంత బాగా లేదని, కానీ…

Read More
నీ ఓపికకు హ్యాట్సాప్ భయ్యా.. సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన యువకుడు!

నీ ఓపికకు హ్యాట్సాప్ భయ్యా.. సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన యువకుడు!

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రాంతానికి చెందిన క్వియావో అనే యువకుడు చెత్తను సేకరించి విక్రయించే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనకి చిన్న చిన్న మైక్రో చిప్స్ నుంచి విలువైన లోహాలను వేరు చేయడం అంటే చాలా ఆసక్తి. ఈ ఆసక్తితోనే అతను సరికొత్త ఆలోచన చేశాడు. జనాలు వాడి పడేసిన సిమ్‌ కార్డులను సేకరించడం స్టార్ట్ చేశాడు. వీటితో పాటు చెత్తను సేకరించే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే మదర్ బోడ్స్‌ను కూడా కలెక్ట్ చేసేవాడు….

Read More
కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో జరుగుతుంటాయి. నైజీరియాలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది జరిగి చాలా ఏళ్లు అయింది. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇదొక వైరల్ కంటెంట్. ఆ గ్రామ సమీపంలో తిరుగుతున్న ఒక అతి భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ పాము పొట్ట విపరీతంగా ఉబ్బి ఉండటంతో, అది తమ పశువులలో దేనినో మింగేసి ఉంటుందని వారు భావించారు….

Read More