తాజావార్తలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం వాయిదా..  కారణం ఏంటో తెలుసా..?

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం వాయిదా.. కారణం ఏంటో తెలుసా..?

టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం వాయిదా పడింది. ఆయన అంత్యక్రియలకు కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఇరాన్‌లోని తస్నిమ్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఖమేనీని ఇరాన్‌లోని మషద్ నగరంలోని ఆయన వీలునామా ప్రకారం ఖమేనీ ఖననం చేయనున్నారు. ఇటీవల ఆయన ఇజ్రాయెల్, అమెరికన్ వైమానిక దాడిలో మరణించారు. అమరవీరుడైన ఇమామ్ అంత్యక్రియల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఇరాన్ టెలివిజన్ బుధవారం తెలిపింది. కొత్త తేదీని తరువాత ప్రకటిస్తామన్నారు….

Read More
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు….

Read More
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు: పండ్లలో బ్లూబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే ఆంథోసైనిన్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఉచిత రాడికల్స్ నుంచి కణాలను రక్షించి నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు: రెగ్యులర్‌గా బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి: బ్లూబెర్రీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు పెరిగే…

Read More
ORRపై ఇటీవల జరిగిన  రోడ్ ప్రమాదాల వెనుక కారణాలు ఏంటి..?

ORRపై ఇటీవల జరిగిన రోడ్ ప్రమాదాల వెనుక కారణాలు ఏంటి..?

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాల టైమ్‌లైన్ చూస్తే, ఓఆర్ఆర్ పై భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేగం, నిర్లక్ష్యం, నియంత్రణ కోల్పోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. 2026 మే 1న ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద పార్క్ చేసిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 25, 2026న శంషాబాద్…

Read More
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !

పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !

చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యంగా తెల్లవారుజామున దొంగలు దోపిడీకి యత్నించారు. తాము చేసే ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ముందే పసిగట్టిన దొంగలు.. బ్యాంకు ఆవరణలోని కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి వాటిని పని చేయకుండా చేశారు. అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్‌ను కట్ చేస్తుండగా, ఒక్కసారిగా దోపిడీ హెచ్చరిక సైరన్ మోగింది….

Read More

Indiramam Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక అప్డేట్..

హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీన లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాటరీ తీసి నియోజకవర్గాల వారీగా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 60,720 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం అనర్హులుగా…

Read More
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

హైదరాబాద్ అంతటా గుప్పుమంటున్న హుక్కా స్మెల్.. అంతుచూస్తున్న పోలీసులు

హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో హుక్కా సెంటర్లపై పోలీసులు అనేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమ హుక్కా సెంటర్లను సీజ్ చేసి, పలువురిని అరెస్టు చేశారు. మొన్న ఎల్బీనగర్ రాజీవ్ గాంధీ నగర్‌లోని అక్రమ హుక్కా సెంటర్‌పై దాడి చేసి 38 మంది అరెస్టు చేశారు. సాగర్, మోహన్ అనే వ్యక్తుల నిర్వహణలో నడుస్తోందని తేలడంతో ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. డజన్ల కొద్ది హుక్కా పాట్స్, రకరకాల ఫ్లేవర్లు సీజ్ చేశారు. మార్చ్…

Read More
SRH vs DC Playing XI: టాస్ గెలిచిన ఢిల్లీ.. హ్యాట్రిక్ విక్టరీ కోసం ఎస్‌ఆర్‌హెచ్ టీంలో కీలక మార్పు?

SRH vs DC Playing XI: టాస్ గెలిచిన ఢిల్లీ.. హ్యాట్రిక్ విక్టరీ కోసం ఎస్‌ఆర్‌హెచ్ టీంలో కీలక మార్పు?

IPL సన్‌రైజర్స్ హైదరాబాద్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ Playing XI: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ 31వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. అఖిబ్ నబీ స్థానంలో నితీష్ రాణాను ఎంపిక చేసినట్లు అక్షర్ పటేల్ ప్రకటించాడు. ఈరోజు హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం 55% ఉంది. ప్రస్తుతం పిచ్ కవర్లతో కప్పబడి ఉంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు…

Read More
‘అమెరికా ఆంక్షలకు బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్‌ ఘాటు రియాక్షన్‌

‘అమెరికా ఆంక్షలకు బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్‌ ఘాటు రియాక్షన్‌

ఇరాన్‌ ఆర్థిక నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికా కొత్త ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ నాయకత్వంపై ఆర్థిక ఒత్తిడి ప్రభావం చూపుతోందని, ఈ చర్యలు తమ లక్ష్యాన్ని సాధించడంలో కీలకంగా ఉన్నాయని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ పేర్కొన్నారు. అమెరికా చర్యలపై బఘాయీ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఘాటుగా స్పందించారు. ఇరాన్‌ను ఆర్థిక ఆంక్షలతో ‘ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని’ అమెరికా ట్రెజరీ కార్యదర్శి చెప్పుకోవడం.. అమెరికాకు ఆంక్షలపై ఉన్న వ్యసనాన్ని స్పష్టం చేస్తోందని…

Read More
Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర వెలకట్టలేనిది. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాతృదినోత్సవం నాడు టాలీవుడ్ ప్రముఖులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నభా నటేష్ తన తల్లితో కలిసి ఉన్న కొన్ని అరుదైన , క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో తల్లికూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. నభా షేర్ చేసిన ఈ చిత్రాలలో కొన్ని ఆమె చిన్ననాటి…

Read More