తాజావార్తలు
రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!

రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!

జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహు గ్రహం విదేశీ భాషలకు, విదేశీ అలవాట్లకు, విదేశీ ఉద్యోగాలకు కారకుడు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాహువు అనుకూలంగా ఉన్న పక్షంలో తప్పకుండా విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకునే అదృష్టం పడుతుంది. గత ఆరు నెలలుగా ఇతర గ్రహాలతో కలిసి ఉన్న రాహువు ఇప్పటి నుంచి డిసెంబర్ 5 వరకూ కుంభ రాశిలో ఒంటరిగా, స్వతంత్రంగా సంచారం చేస్తున్నందువల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు,…

Read More
డబ్బులు ఎందుకు పొదుపు చేయాలి? జీవితంలో ఈ 5 అంశాలు చాలా ముఖ్యం!

డబ్బులు ఎందుకు పొదుపు చేయాలి? జీవితంలో ఈ 5 అంశాలు చాలా ముఖ్యం!

ప్రస్తుతం వేగంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు పొదుపు అవసరం మరింత పెరుగుతోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అనూహ్య పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవితంలో డబ్బు ఎందుకు పొదుపు చేయాలనే అంశంపై ఐదు ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మొదటిగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పొదుపు కీలకం. అనారోగ్యం, ఉద్యోగ నష్టం లేదా అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు, ముందుగా కూడబెట్టిన…

Read More
కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!

కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!

భూ తగాదా చివరకు రక్తపాతానికి దారి తీసింది. ప్రాణాలు కాపాడాల్సిన ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను అతని క్లినిక్‌లో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి… బయటకు ఈడ్చుకొచ్చి… నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో గొంతు, తలపై విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. పదేళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం.. అనేక చిక్కుముడుల కేసులతో సాగిన తగదా చివరికి ప్రత్యర్థి రక్తం కళ్లారాచూసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో సంచలనం రేపిన పెంట్లవెళ్లి ఆర్ఎంపీ డాక్టర్ బోగిని మల్లయ్య…

Read More
Tollywood:  మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

Tollywood: మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

పురుషాధిక్యం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమలో కొందరు తమ అధికారం, డబ్బు, హోదాని వాడుకుని.. నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

Read More
అక్కడ 2 నెలలు పాటు సూర్యుడు మాయం.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్కడ 2 నెలలు పాటు సూర్యుడు మాయం.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

మన ఇంట్లో 5 నిముషాలు కరెంట్ పోతేనే వెంటనే పవర్ స్టేషన్ కు కాల్ చేసి పవర్ ఎప్పుడు వస్తుందని అడుగుతాము. అలాంటిది, ఆ దేశంలో 2 నెలల పాటు వెలుగే ఉండదు ఇంకా చెప్పాలంటే అసలు సూర్యుడే కనిపించకుండా మాయమైపోతాడు. ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇదే నిజం అలాస్కాలోని ఉత్కియాగ్విక్ అనే పట్టణంలో సూర్యుడు రెండు నెలల పాటు కనిపించడు. ప్రతి ఏడాది నవంబర్ లో అస్తమించి మళ్ళీ జనవరిలోనే తిరిగి ఉదయిస్తాడు….

Read More
NEET UG 2026 Dress Code: మరో రెండు రోజుల్లోనే నీట్‌ యూజీ 2026 పరీక్ష.. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

NEET UG 2026 Dress Code: మరో రెండు రోజుల్లోనే నీట్‌ యూజీ 2026 పరీక్ష.. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

హైదరాబాద్‌, మే 1: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌ యూజీ 2026’ పరీక్షకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ పరీక్ష మే 3న దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే షిఫ్ట్‌లో ఆఫ్‌లైన్‌ (పెన్‌, పేపర్‌) విధానంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా…

Read More
డబ్బులు ఎందుకు పొదుపు చేయాలి? జీవితంలో ఈ 5 అంశాలు చాలా ముఖ్యం!

IPL 2026 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్.. వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు.. బీసీసీఐ షాకింగ్ రూల్స్ ఇవే

IPL 2026 : ఐపీఎల్ అంటేనే భారీ సిక్సర్లు, హోరాహోరీ పోరాటాలు.. కానీ ఒక్కోసారి ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం అంతా తలకిందులవుతుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా అదే జరిగింది. సోమవారం (ఏప్రిల్ 6) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం ధాటికి రద్దయింది. మ్యాచ్ చూడటానికి వేల రూపాయలు పెట్టి టికెట్లు కొని స్టేడియానికి వచ్చిన అభిమానులకు ఇది తీరని నిరాశను…

Read More
నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, తరచుగా తయారుచేసే వంటకాల్లో ఒకటి. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా, లంచ్ బాక్స్ కోసం లేదా దేవునికి నైవేద్యంగా కూడా దీన్ని తయారు చేస్తుంటారు. చాలా సులభంగా, తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం: 1/4 కిలో బియ్యంతో (పొడిపొడిగా వండినది), నిమ్మరసం: 3 నిమ్మకాయలది (రుచికి సరిపడా), ఉప్పు: రుచికి…

Read More
ప్రైవేట్ పాఠశాలల పుస్తకాల దందాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్: రాష్ట్రాలకు నోటీసులు!

ప్రైవేట్ పాఠశాలల పుస్తకాల దందాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్: రాష్ట్రాలకు నోటీసులు!

దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ఎంపిక, అధిక ధరలకు ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను విక్రయించడంపై వస్తున్న ఫిర్యాదులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరును ‘విద్యా వివక్ష’గా అభివర్ణిస్తూ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ పాఠశాలలు తమపై ఒత్తిడి తెచ్చి, అధిక ధరలు కలిగిన ప్రైవేట్ ప్రచురణకర్తల పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నాయని వివిధ…

Read More
డబ్బులు ఎందుకు పొదుపు చేయాలి? జీవితంలో ఈ 5 అంశాలు చాలా ముఖ్యం!

UPI Payments: ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?

UPI Payments: ఈ రోజుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు మన జీవితాలను చాలా సులభతరం చేశాయి. షాపింగ్ నుండి మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల వరకు దాదాపు ప్రతిదీ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతుంది. Google Pay, Paytm, BHIM వంటి యాప్‌లు డబ్బు పంపడం, స్వీకరించడాన్ని చాలా సులభతరం చేశాయి. అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ పనిచేయనప్పుడు, మొబైల్ డేటా లేదా Wi-Fi అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా మీ దగ్గర నగదు లేనప్పుడు చెల్లింపులు…

Read More