జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఒక వస్త్ర దుకాణం పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్ అనూహ్య పరిణామాలకు దారితీసింది. రూ.5000 ఖరీదు చేసే చీరను కేవలం రూ.600కే అందిస్తామని, అది కూడా ఒక్కరోజు మాత్రమేనని దుకాణం యాజమాన్యం ప్రకటించడంతో భారీ సంఖ్యలో మహిళలు షాప్‌కు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో షాప్ ఓపెనింగ్ రోజున మహిళల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…
