తాజావార్తలు
IND vs PAK: భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్?

IND vs PAK: భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్?

Rain Threaten India vs Pakistan Match: భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ ఉత్కంఠ మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, వర్షం కూడా ఈ మ్యాచ్ చూసేందుకు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో టీ20 ప్రపంచకప్ 2026లోనే హై ఓల్టేజీ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే ఫ్యాన్స్ అంతా డల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండు జట్లు ఫిబ్రవరి 15న కొలంబోలో టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో…

Read More
Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

ప్రముఖ నటి హేమ, బాలకృష్ణ వ్యక్తిత్వం, ఆయన సహాయక గుణం గురించి తన అనుభవాలను పంచుకున్నారు. బాలకృష్ణను “భోళా శంకరుడు”గా అభివర్ణించిన హేమ, ఆయన మనసు చాలా మంచిదని, ఎలాంటి కల్లాకపటం ఉండదని తెలిపారు. నటులలో ఆయనంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. చిరంజీవి, నాగార్జున వంటి నటులతో పోలిస్తే బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలలో నటించానని ఆమె వివరించారు. వెంకటేష్ బాబు కూడా సరదాగా ఉంటారని, భగవద్గీత వంటివి చదివి దైవ భక్తి వైపు మొగ్గు చూపారని,…

Read More
చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

ఈ ఫొటోను మొదట చూడగానే చాలా మంది, చాలా సింపుల్‌గా గుర్తిస్తాం అనుకుంటారు. కానీ ఇందులోనే పెద్ద కిటుకు ఉంది. అందమైన అడవి, ప్రశాంతమైన సెలయేరు కనిపిస్తుంది. అంతే కాకుండా నీరుపై నున్నటి రాళ్లు, కొన్ని చోట్ల పెద్ద పెద్దని బండ రాళ్లు కనిపిస్తాయి. అంతేకాకుండా అక్కడక్కడ విరిగిపోయి, ఉన్న చెట్టుకొమ్మలు,కటెలు, చెట్టు వేరు ఇలా చాలా ఉన్నాయి.

Read More
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? అయితే, బెడ్‌రూమ్‌లో ఈ మొక్క తెచ్చి పెట్టేయండి..

భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? అయితే, బెడ్‌రూమ్‌లో ఈ మొక్క తెచ్చి పెట్టేయండి..

అయితే, వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే.. ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే భార్యభర్తల మధ్య గొడవలకు దారి తీస్తాయని అంటున్నారు దీని గురించి వాస్తు పండితులు కూడా ఇదే చెబుతున్నారు. ముఖ్యంగా, బెడ్ రమ్ లో జరిగే కొన్ని వాస్తు లోపాల కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయని అంటున్నారు.

Read More

Health Tips: శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి..

లిచీ లాగే తెల్లటి గుజ్జును కలిగి ఉండే ఈ పండు, మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. కొద్దిగా తీపి, పులుపు కలయికతో ఉండే దీని రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నగా అనిపించినప్పటికీ, ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రాంబుటాన్ పండులో ఐరన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి3, ప్రోటీన్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి…

Read More
Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి వ్రత కథ..  భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26 ఏకాదశుల పుణ్యం ఎలా లభించింది?

Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26 ఏకాదశుల పుణ్యం ఎలా లభించింది?

హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇక రేపు(గురువారం), జూన్ 25న జ్యేష్ఠ మాస శుక్ల పక్ష నిర్జల ఏకాదశి ఆచరించబడుతుంది. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఇది ఒకటి. ఈ వ్రతాన్ని అత్యంత కఠినమైనదిగా భావిస్తారు. ఎందుకంటే భక్తులు ఈ రోజున ఆహారంతో పాటు నీటిని కూడా త్యజించి ఉపవాసం ఉండాలి. శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి, వ్రత కథను పఠించడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ధార్మిక విశ్వాసాల…

Read More
JNVST 2026 Hall Tickets: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

JNVST 2026 Hall Tickets: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, జనవరి 8: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు….

Read More
Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

Sanju Samson: నా సక్సెస్ వెనుక ‘సచిన్’ మంత్రం.. సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sachin Tendulkar advice to Sanju Samson: 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ తరపున వెలుగులీనిన ధృవతార సంజూ శాంసన్. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 80కి పైగా పరుగులు సాధించి, ఫైనల్‌లో కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూను ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ వరించింది. సచిన్ సలహాతోనే ఈ…

Read More
Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

చాలా మంది అడవులను అన్వేషించడం, ప్రకృతిని దగ్గరగా గమనించడం ఆనందిస్తారు. కానీ, కొన్నిసార్లు ఈ ఇష్టమే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కెనడాకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ ప్రమాదకరమైన గ్రిజ్లీ ఎలుగుబంటిని ఎదుర్కోవడం కనిపిస్తుంది. మౌంట్ ఎంగాడిన్ లాడ్జ్ సమీపంలో సదరు మహిళ తన పెంపుడు కుక్క స్కోకితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా సుమారు 180 కిలోల బరువున్న ఒక భారీ గ్రిజ్లీ…

Read More
మీ ఫోన్‌ స్లోగా ఉందా? ఇలా చేస్తే ఫోన్ స్పీడ్ పెరగడమే కాదు.. మరెన్నో లాభాలు

మీ ఫోన్‌ స్లోగా ఉందా? ఇలా చేస్తే ఫోన్ స్పీడ్ పెరగడమే కాదు.. మరెన్నో లాభాలు

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రకరకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వాటిని ఒకసారి వాడి మర్చిపోవడం మనకు అలవాటు. కానీ, నెలల తరబడి ఓపెన్ చేయని యాప్‌లు మీ ఫోన్‌లో అలాగే ఉండిపోవడం వల్ల మీ ప్రైవసీతో పాటు సెక్యూరిటీ కూడా తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒకరోజు అవసరానికి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు, మీ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ మరియు కాంటాక్ట్స్ వంటి కీలకమైన పర్మిషన్లను కలిగి…

Read More