Silver: బంగారం కంటే వెండికి పెరుగుతున్న క్రేజ్.. భవిష్యత్ అంతా దీనిదే..
కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.70 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.75 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,550 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.1,54,750 వద్ద ఉంది. వెండిలో హెచ్చుతగ్గులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని వల్ల షార్ప్ మూమెంట్స్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుద్ద భయాల తగ్గడం వల్ల బంగారం ధరలు తగ్గవచ్చు. కానీ…
