బెల్లంపల్లిలో హై టెన్షన్.. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉత్కంఠ పోరు.. పీఠం దక్కేదెవరికో?
బెల్లంపల్లి బల్దియా పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. బెల్లంపల్లి లోని 34 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చెరో 14 చోట్ల, బీజేపీ ఒకటి, స్వతంత్రులు 5 చోట్ల గెలుపొందారు. ఎమ్మెల్యే వినోద్ ఓటుతో కాంగ్రెస్ బలం 15 కు చేరుకోగా.. తాజాగా ఇద్దరు సభ్యులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపటంతో కాంగ్రెస్ బలం 13కు పడిపోయింది. అయితే బెల్లంపల్లి బల్దియాను కాపాడుకునేందుకు విఫ్ జారీ చేసింది కాంగ్రెస్. 5 చోట్ల…
