తాజావార్తలు
Abhishek Sharma : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? అనారోగ్యం కారణంగా పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా ?

Abhishek Sharma : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? అనారోగ్యం కారణంగా పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా ?

Abhishek Sharma : టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా ఘనవిజయాలతో దూసుకుపోతున్నా, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. టోర్నీకి ముందు ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా, భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ముద్రపడ్డ అభిషేక్, ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. గత ఆరు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అతను ఏకంగా నాలుగు సార్లు సున్నా (డకౌట్) పరుగులకే వెనుదిరగడం గమనార్హం. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ ప్రయాణం ఏమంత సాఫీగా…

Read More
Omelet Recipe: రొటీన్ ఆమ్లెట్ బోర్‌ కొడుతుందా..  ఇలా ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ ఇదే తింటారు?

Omelet Recipe: రొటీన్ ఆమ్లెట్ బోర్‌ కొడుతుందా.. ఇలా ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ ఇదే తింటారు?

మీరు రొటీన్ ఆమ్లెట్ రెసిపీతో విసిగిపోయి ఉంటే స్పైసీ టమాటో ఆమ్లెట్ మీకు అదరిపోయే రుచిని అందిస్తుంది. కాబట్టి ఈ ఆమ్లెట్ తరయారు చేసుకోవడానికి ఎలాంటి పదార్థాలు అవసరమో చూద్దాం. స్పైసీ టమాటో ఆమ్లెట్‌ కోసం 3 గుడ్లు, రెండు టేబుల్ స్పూన్లు నూనె, ఒక ఉల్లిపాయ, రెండు టామాటాలు, ఓ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తమీర తరుగు, మిరియాల పొడి, గరం మసాలా, చిటికెడు పుసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీరు. తయారీ విధానం: ఈ…

Read More
అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

సొంత ఇల్లయినా..అద్దె ఇల్లయినా..అదృష్టం కలిసిరావాలి.. సంపదరావాలి.. ఇంట్లో అంతా ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొంతమంది రాత్రింబవళ్లు కష్టపడినా వారి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. అలాంటివారు ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని, ఇంట్లో సానుకూలశక్లి చేకూరుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. సాధారణంగా ప్రతి హిందువు ఇంటిముందు తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి కూల…

Read More
చిరు, బాలయ్య, వెంకీలతో బ్లాక్ బస్టర్ అందుకుంది.. ఇప్పుడు ఏం చేస్తుందంటే

చిరు, బాలయ్య, వెంకీలతో బ్లాక్ బస్టర్ అందుకుంది.. ఇప్పుడు ఏం చేస్తుందంటే

ఒకప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఆమె.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. తెలుగు, తమిళ్ , కన్నడ భాషల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ అందుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది ఆ అందాల తర్వాత. పై ఫొటోలో ఉన్న చిన్నారుల్లో ఆమె ఎక్కడ ఉందొ.? ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం.! చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు సోషల్…

Read More
Funky Movie: ‘ఫంకీ’ సినిమాలో విశ్వక్ సేన్ చెల్లెలిగా నటించింది ఎవరో గుర్తు పట్టారా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

Funky Movie: ‘ఫంకీ’ సినిమాలో విశ్వక్ సేన్ చెల్లెలిగా నటించింది ఎవరో గుర్తు పట్టారా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఫంకీ. జాతి రత్నాలు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానరర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే నరేష్, ఈశ్వరీరావు,…

Read More
ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయి..? ఈ ప్రశ్న చాలా మందికి మెదులుతుంది. ఫిబ్రవరి ఇతర నెలల కంటే తక్కువగా ఉండటానికి ఎటువంటి శాస్త్రీయ కారణం లేదు. కానీ, చరిత్ర, పాత రోమన్ నమ్మకాలు దీనికి కారణంగా తెలుస్తోంది. నేడు మనం ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ వేల సంవత్సరాల పురాతన రోమన్ కాలం నాటి మూలాలను కలిగి ఉంది. చాలా కాలం క్రితం రోమన్లు ​​చంద్రుని ఆధారంగా క్యాలెండర్లను తయారు చేసేవారు. ఆ…

Read More
SBI: రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. అప్లై ఇలా చేయండి..

SBI: రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. అప్లై ఇలా చేయండి..

సామాన్యుడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఏడాదికి 3,000 రూపాయల ప్రీమియంతో ఏకంగా 60 లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే రోజుకు కేవలం 8.2 రూపాయలు ఖర్చు చేస్తే, మీ కుటుంబానికి కొండంత అండ దొరుకుతుందన్నమాట. ఈ పాలసీ కేవలం మరణానికే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న కుటుంబానికి అదనపు ప్రయోజనాలను కూడా…

Read More
ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి వసూలు చేస్తున్న ఫ్లాట్ ఓనర్!

ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి వసూలు చేస్తున్న ఫ్లాట్ ఓనర్!

మహానగరాలలో నివసించడం చాలా ఖరీదైనదిగా మారుతోంది. ప్రీమియం సేవల ముసుగులో ప్రాథమిక సౌకర్యాలను కూడా ప్రజల నుండి దోచుకుంటున్నారు. మంచి ప్రదేశం, గాలి, వెలుతురు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ప్రజలు అధిక ధరలను చెల్లించవలసి వస్తుంది. బెంగళూరును దేశ ఐటీ రాజధాని అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా, తమ జీవితాలను సులభతరం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అద్దెకు ఇల్లు దొరకడం, అద్దె చెల్లించడం బెంగళూరులో చాలా కష్టం….

Read More
Gold Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

Gold Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు సద్దుమణగడంతో పసిడి ధరలు శాంతిస్తున్నాయి. ఇప్పుడు మరింతగా తగ్గుతున్నాయి. రష్యా-అమెరికా మధ్య వాణిజ్యపరంగా సానుకూల పరిస్థితులు ఏర్పడితే గోల్డ్ రేట్లు మరింత తగ్గొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒకేసారి రూ.1310 గోల్డ్ రేటు తగ్గింది. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల…

Read More
JEE Main 2026 Results: ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

JEE Main 2026 Results: ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ఇంజనీరింగ్ విద్యార్థుల నిరీక్షణకు ఇవాళ తెరపడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. జనవరి 21 నుండి జనవరి 29 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షా ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోర్ కార్డ్‌లను నేరుగా అధికారిక వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in, nta.ac.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్ ప్రక్రియ వెబ్‌సైట్‌ను…

Read More