Video: 6,6,6,6,6,6.. విధ్వంసానికి విశ్వరూపం భయ్యో.. వీడియో చూస్తే గజ్జుమనాల్సిందే..
Dewald Brevis-Sherfane Rutherford: క్రికెట్‌లో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూడాలంటే.. 2025 చివరి రోజున జరిగిన సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్ చూడాల్సిందే. ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ మధ్య జరిగిన ఈ పోరులో డెవాల్డ్ బ్రెవిస్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ తమ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. చివరి ఓవర్లలో వీరిద్దరూ ఆడిన తీరు ప్రిటోరియా క్యాపిటల్స్ విజయాన్ని ఖాయం చేసింది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు…
