తాజావార్తలు
Gold And Silver Price: బంగారం, వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. రికార్డ్‌ స్థాయి నండి పతనమైన ధరలు..

Gold And Silver Price: బంగారం, వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. రికార్డ్‌ స్థాయి నండి పతనమైన ధరలు..

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,56,210 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,190 గా ఉంది. – ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది. – ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,340 క్యారెట్ల ధర రూ.1,41,490 గా ఉంది. – కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190,…

Read More
Parental Conflict Effects: పిల్లల ముందే గొడవ పడుతున్నారా? తల్లిదండ్రుల పోట్లాటల వల్ల పసిమనసులపై పడే  ప్రభావాలివే!

Parental Conflict Effects: పిల్లల ముందే గొడవ పడుతున్నారా? తల్లిదండ్రుల పోట్లాటల వల్ల పసిమనసులపై పడే  ప్రభావాలివే!

తల్లిదండ్రులు తమ గొడవల్లో మునిగిపోయి, పక్కనే ఉన్న పసిపిల్లల కళ్లలో కనిపిస్తున్న భయాన్ని గమనించలేకపోతున్నారు. ఈ నిరంతర ఘర్షణలు పిల్లల మనసుపై ఎంతటి లోతైన గాయాలు చేస్తాయో తెలుసుకుందాం.. చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే వారు అభద్రతా భావానికి లోనవుతారు. తమకు రక్షణగా ఉండాల్సిన వారే ఇలా కొట్టుకుంటుంటే, తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిని వేధిస్తుంది. దీనివల్ల వారు భయస్తులుగా మారిపోతారు లేదా ప్రవర్తనా…

Read More
Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై రోజు రోజకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. న్నడ సూపర్ స్టార్…

Read More
Fermentation Rice: ఉదయాన్నే చద్దన్నం తింటున్నారా? మీ కంటే అదృష్టవంతులు లేరు..

Fermentation Rice: ఉదయాన్నే చద్దన్నం తింటున్నారా? మీ కంటే అదృష్టవంతులు లేరు..

ఆధునిక డైట్స్ కంటే కూడా ఎంతో సహజంగా, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ వంటకం మన శరీరానికి ఇచ్చే శక్తి సామాన్యమైనది కాదు. మరి చద్దన్నం తినడం వల్ల కలిగే ఆ అద్భుత ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.. చద్దన్నాన్ని ఇంగ్లీష్ లో ఫెర్మెంటెడ్ రైస్ అంటారు. రాత్రంతా నీటిలో నానబెట్టిన అన్నంలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇవి మన కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం…

Read More
ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారా? చిన్న పొరపాటు చేస్తే బాంబులా పేలిపోతుందని తెలుసా

ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారా? చిన్న పొరపాటు చేస్తే బాంబులా పేలిపోతుందని తెలుసా

కుక్కర్లు ఎందుకు పేలుతాయి? ఆ ప్రమాదాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలపై అవగాహన ఉండటం ప్రతి గృహిణికి చాలా ముఖ్యం. ప్రెజర్ కుక్కర్ పని చేసే తీరు చాలా సులభం. లోపల తయారయ్యే ఆవిరి వల్ల కలిగే ఒత్తిడితో ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఈ ఆవిరి ఎప్పటికప్పుడు విజిల్ ద్వారా బయటకు వచ్చేయాలి. ఒకవేళ విజిల్ రంధ్రంలో లేదా ఆ వెంట్ పైపులో పప్పు మెతుకులు, అన్నం గింజలు ఇరుక్కుపోతే ఆవిరి లోపలే…

Read More
Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు

Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు

ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, ఈ ఎన్ సి చీఫ్ సంజయ్ భళ్ళా, వివిధ దేశాల నావికాదళ అధికారులు హాజరయ్యారు.

Read More
Cabbage: పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. కానీ వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం..! తిన్నారంటే

Cabbage: పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. కానీ వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం..! తిన్నారంటే

అలెర్జీలు, ఉబ్బసం ఉన్నవారు లేదా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి క్యాబేజీ తిన్న తర్వాత హిస్టామిన్ ప్రతిచర్య వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి క్యాబేజీ ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు.. వైద్యుడి సలహా లేకుండా పైన పేర్కొన్న సమస్యలు ఉన్న వారు క్యాబేజీని తినకండి. (Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా…

Read More
Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. క్షణాల్లో పడుకుంటారు!

Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. క్షణాల్లో పడుకుంటారు!

మంచి నిద్రకు మరో మంచి చిట్కా లావెండర్ నూనె. ఈ నూనె వాసన చూడటం వల్ల త్వరగా నిద్ర పడుతుందట. లావెండర్ నూనెలో మెదడుకు భావోద్వేగపరంగా అనుసంధానించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది. దీని వల్ల హాట్‌రేట్, బీపీ, కొలెస్ట్రారాల్ కూడా తగ్గుతాయని తేలింది. కాబట్టి మీకు మంచి నిద్ర కావాలంటే వీటిని పాటించండి.(Note: ఈ వ్యాసంలోని పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9…

Read More
లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా? వాము, నల్ల జీలకర్ర, మెంతులతో సహజంగా బరువు తగ్గే సీక్రెట్ చిట్కాలు | A2Z Chronicle వాము.. నల్ల జీలకర్ర.. మెంతులు పై మూడు పదార్థములు కాస్త వేడి చేసి మూడు కలిపి పొడిగా చేయండి.. ఒక సీసాలో ఈ పౌడరును నిల్వ ఉంచండి.. మొదటగా…… రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక స్ఫూన్ పౌడర్ ను కలిపి తాగండి..https://studio.youtube.com/video/mW0VRk28pi8/edit ఈ నీరు తాగిన తర్వాత ఏ ఆహారాన్ని తీసుకోకూడదు..ఈ…

Read More
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

న్యాయవాదులు తమ పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విరివిగా వినియోగిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉనికిలో లేని కేసులను కోట్ చేయడం, ఆధారాలు లేని జడ్జిమెంట్లను ప్రస్తావించడం న్యాయవ్యవస్థకు కొత్త సమస్యలు సృష్టిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ జాయ్ మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఈ ధోరణి ఆందోళనకరమని పేర్కొంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఆయిల్ ట్యాంకర్ బోల్తా…..

Read More