ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో ఒక కప్పు సగ్గుబియ్యం, రాగి పిండి వేసి పాయసం వేసి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కావాల్సిన పదార్ధాలు అర కప్పు సగ్గుబియ్యం, 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి, రెండు కప్పులు పాలు, రెండు కప్పులు నీరు, పావు కప్పు బెల్లం తురుము, అర టేబుల్ యాలకుల పొడి, ఇంకా
జీడిపప్పు 10, 10 కిస్మిస్, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి.
