చిన్న జట్లపైనే ప్రతాపం.. పెద్ద జట్లపై జీరో.. టీమిండియా సెన్సేషన్‌పై ట్రోల్స్.. ఎందుకంటే?
Vaibhav Suryavanshis Record-Breaking Ton: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విజయ్ హజారే ట్రోఫీలో సంచలనాత్మక ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు. 84 బంతుల్లో 190 పరుగులు చేసి, లిస్ట్-ఎ క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా, అలాగే ఒక భారత ఆటగాడు బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత, కొంతమంది విమర్శకులు ఈ టీమిండియా సెన్సేషన్ ప్రదర్శనపై…
