‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నటుడు రామ్ చరణ్, ఉపాసనలకు నిన్న రాత్రి ఆడబిడ్డ జన్మించింది. అపోలో హాస్పిటల్స్‌లో జన్మించిన ఈ పాప, తల్లి ఉపాసన ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భగవంతుని దయ, ఆంజనేయస్వామి కృప వల్లే ఈ శుభం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబ శ్రేయస్సు కోరుకున్న అభిమానులందరికీ ఈ శుభవార్తను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు….
