తాజావార్తలు
Andhra: నిజంగా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది బ్రదర్.. చేతులారా కళ్లు పాడు చేసుకున్నాడు..

Andhra: నిజంగా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది బ్రదర్.. చేతులారా కళ్లు పాడు చేసుకున్నాడు..

ప్రస్తుత సమాజంలో ట్రెండ్ మారుతోంది. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలని యువత విభిన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా కొందరు మీతిమిరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా జగదీష్ అనే యువకుడు కనుగుడ్లపై టాటూ వేయించుకుని.. ఏదో గొప్ప పని చేసినట్లు ఫీల్ అవుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా కనుగుడ్లపై టాటూ వేయించుకున్న మొదటి వ్యక్తిని తానే అంటూ తెగ మురిసిపోతున్నాడు. కనుగుడ్డు టాటూ అనేది అత్యంత రిస్క్‌తో కూడిన ప్రక్రియ. చిన్నప్పటి నుంచి డిఫరెంట్‌గా కనపడాలనే…

Read More
IND vs PAK : మోదీ ఒక్క మాట చెబితే చాలు..పాకిస్తాన్లో క్రికెట్ నామరూపాల్లేకుండా పోతుంది..వాస్తవం ఒప్పుకున్న పాక్ ప్లేయర్

IND vs PAK : మోదీ ఒక్క మాట చెబితే చాలు..పాకిస్తాన్లో క్రికెట్ నామరూపాల్లేకుండా పోతుంది..వాస్తవం ఒప్పుకున్న పాక్ ప్లేయర్

IND vs PAK : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆవేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్‌కు, అసలు తత్వం ఇప్పుడు బోధపడుతుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారత్ తలచుకుంటే పాక్ క్రికెట్ నామరూపాలు లేకుండా పోతుందని…

Read More
T20I World Cup: టీ20 ప్రపంచకప్ చరిత్రలో మోస్ట్ డేంజరస్ బౌలర్.. టాప్ 5 లిస్ట్ చూస్తారా..?

T20I World Cup: టీ20 ప్రపంచకప్ చరిత్రలో మోస్ట్ డేంజరస్ బౌలర్.. టాప్ 5 లిస్ట్ చూస్తారా..?

ICC Mens T20 World Cup History: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీయడం అనేది ఏ బౌలర్ కైనా గొప్ప విషయం. బ్యాటర్లు మొదటి బంతి నుంచే దాడికి దిగే ఈ పొట్టి ఫార్మాట్‌లో, వరుసగా ప్రపంచ కప్‌లలో క్రమంగా వికెట్లు తీయడం అనేది క్రికెట్‌లో అత్యంత కష్టం. మరి ఈ లిస్ట్ లో ఎవరున్నారో ఓసారి చూద్దాం. 2007 నుంచి 2024 మధ్య జరిగిన అధికారిక టోర్నమెంట్ ఫలితాల ప్రకారం,…

Read More
Wart: పులిపిరికి ఇంట్లోనే చికిత్స చేస్తున్నారా..? వామ్మో.. ఈ ఒక్క పొరపాటు క్యాన్సర్‌కు దారితీస్తుందట..

Wart: పులిపిరికి ఇంట్లోనే చికిత్స చేస్తున్నారా..? వామ్మో.. ఈ ఒక్క పొరపాటు క్యాన్సర్‌కు దారితీస్తుందట..

సోషల్ మీడియా యుగం.. ఏది కరెక్టో.. ఏది కరెక్ట్ కాదో తెలియదు.. కానీ చాలా మంది వాటిని గుడ్డిగా నమ్ముతుంటారు.. ఇలాంటి వాటిలో ఇంటి నివారణలు, చిట్కాలు ఒకటి.. సోషల్ మీడియాలో ఇంటి నివారణల గురించి తరచూ ట్రెండ్ అవుతుంటాయి.. ముఖ, శరీర సమస్యలు లేదా అనారోగ్యాలకు కూడా వీటిని ఉపయోగించమని ప్రజలు తరచుగా సిఫార్సు చేస్తారు. కొన్నిసార్లు, ఈ ఇంటి నివారణలు ప్రమాదకరమైనవి.. హానికరం కావచ్చు. మీ ముఖం లేదా శరీరంపై పులిపిరి కనిపించినప్పుడు, ప్రజలు…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు ఈ సేవలు బంద్..

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు ఈ సేవలు బంద్..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ తెప్పొత్సవాల నిర్వహణకు ఇప్పటినుంచే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఘనంగా వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో స్వామివారు విహరిస్తూ దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. పలు సేవలను రద్దు…

Read More
మెగా ఫ్యామిలీ‌కి పాజిటివ్‌ వైబ్స్.. ఈ ఏడాదంతా సందడే

మెగా ఫ్యామిలీ‌కి పాజిటివ్‌ వైబ్స్.. ఈ ఏడాదంతా సందడే

మెగా కుటుంబంలో ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడం పండగ వాతావరణాన్ని నింపింది. ఈ శుభకార్యం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆ భగవంతుని దయవల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారని, ఈ వార్తను అభిమానులతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భంలో, ఈ ఏడాది మెగా హీరోల నుంచి రాబోతున్న చిత్రాలపై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. రామ్…

Read More
నోటి పూత.. ఈ అలవాట్ల వల్లే వస్తుందని తెలుసా?

నోటి పూత.. ఈ అలవాట్ల వల్లే వస్తుందని తెలుసా?

నోటి పూత వస్తే ఏ ఫుడ్స్ కూడా తినలేము. అలాగే, ఒక్కోసారి అయితే మంచి నీళ్లు కూడా తాగలేము. సాధారణంగా ఇవి మన శరీరంలో ఇతర లోపాలు ఉన్నప్పుడు ఇలా వస్తాయి. నెలలో మూడు నాలుగు సార్లు ఇలాగే వస్తే దానిని తేలికగా వదిలేయొద్దు. కాబట్టి, నోటి పూతలు వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అసలు ఈ నోటి పూతలు ఎందుకు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. శరీరంలో ఐరన్ లోపం కానీ, జీర్ణ…

Read More
Solar Eclipse Astrology: ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెలుగులు!

Solar Eclipse Astrology: ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెలుగులు!

జ్యోతిష్యశాస్త్రంలో సూర్యగ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఖగోళ పరంగా సహజ సంఘటన అయినప్పటికీ.. వేద జ్యోతిష్యం ప్రకారం దీని ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై పడుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండగా, మరికొన్నిటికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 సంవత్సరంలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. ఒకటి ఫిబ్రవరిలో మరొకటి ఆగస్టులో సంభవించనున్నాయి. తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి నెలలో రానుంది. తొలి సూర్య గ్రహణం కారణంగా పలు రాశులవారికి…

Read More
మంగళవారం హనుమంతుని ఆరాధన.. ఇలా చేస్తే మీ జీవితంలో తిరుగుండదు

మంగళవారం హనుమంతుని ఆరాధన.. ఇలా చేస్తే మీ జీవితంలో తిరుగుండదు

Hanuman Puja Benefits: హిందూ మతంలో ప్రతీ వారానికి ఒక ప్రత్యేకత ఉంది. వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన దేవతకు అంకితం చేయబడి ఉంటుంది. హిందూ సంప్రదాయంలో మంగళవారం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శౌర్యం, భక్తి, బ్రహ్మచర్యం, అపారమైన బలానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామిని మంగళవారం ఆరాధించడం వల్ల అనేక ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక లాభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మంగళవారం గ్రహాధిపతి కుజుడు (మంగళ గ్రహం). ఈ గ్రహం శక్తి, ధైర్యం,…

Read More
Electric Scooter: స్టైలిష్‌ లుక్‌తో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 169 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

Electric Scooter: స్టైలిష్‌ లుక్‌తో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 169 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

Yamaha EC-06 Electric Scooter: జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు యమహా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 ను భారతదేశంలో విడుదల చేసింది. ముంబైలో మొదట దీనిని ప్రదర్శించిన తర్వాత కంపెనీ ఇప్పుడు దాని ధరలను ప్రకటించింది. మొదట బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ ఇండి నుండి వచ్చిన స్కూటర్ ఆధారంగా ఈ మోడల్ ధర రూ.1.68 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్, ముంబై) ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులలో అమ్మకానికి అందుబాటులో ఉంది….

Read More