తాజావార్తలు
Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: జనవరి 2026 గణాంకాలు మారుతి సుజుకి ఇండియాకు చాలా ఆకట్టుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 2.36 లక్షలకు పైగా వాహనాలను విక్రయించగా, జనవరి 2025లో ఈ సంఖ్య 2.23 లక్షల యూనిట్లు. దేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెస్సో, ఆల్టో అత్యంత చౌకైన కార్లు. మినీ సెగ్మెంట్‌లోని ఈ రెండు కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వాస్తవానికి గత నెలలో రెండింటిలోనూ మొత్తం 14,268 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2025లో 14,247…

Read More

ఇడ్లీలు మెత్తగా రావడానికి రహస్య చిట్కాలు…?

Soft Idlis Tipes చలికాలంలో ఇడ్లీలు మెత్తగా స్పాంజ్లో రావాలంటే కొన్ని చిట్నాలు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఆ వివరాలు… వెడల్పాటి లోతైన గిన్నెలో వేడినీళ్లు పోసి అందులో ఇడ్లీ పిండి గిన్నెను ఉంచి పైన మూతపెడితే ఆరుగంటల్లో పిండి బాగా పొంగుతుంది. https://studio.youtube.com/video/MZAno-ArvqA/edit ఇలా పొంగిన పిండితో చేస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. పిండి గిన్నెను.. ఆఫ్ చేసిన ఓవెన్లో ఉంచినా మంచి పలితం కనిపిస్తుంది. మినపగుండ్లను రుబ్బేటప్పుడు వాటిలో కొన్ని నానబెట్టిన అటుకులు వేస్తే…

Read More

Protect Your Eyes -కళ్లను కాపాడుకుందాం…!

శీతాకాలంలో చలిగాలుల వల్ల కళ్లలో దురద, మంటతోపాటు కళ్లు ఎరుపెక్కడం, చూపు మసకబారడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలను నివారించే చిట్కాలు ఇవే… ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఫ్రీ రాడికల్స్ వచ్చే కంటి శుక్లాల సమస్య తగ్గుతుంది. దీనిలోని సి విటమిన్.. చూపు మసకబారడాన్ని ఆపుతుంది.https://studio.youtube.com/video/MSOQ6UQbhgw/edit తరచూ కేరట్ తినడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దీనిలోని ఎ విటమిన్ రేచీకటిని అరికడుతుంది. పాలకూర, తోటకూర, పొన్నగంటి కూరలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పెద్దవారిలో ఎదురయ్యే…

Read More

ఆదిత్యుడికి ఎన్నో ఆలయాలు ఎందుకు ఉన్నాయి?

సూర్య దేవాలయాల రహస్యాలు భారతదేశంలో ప్రసిద్ధ ఆదిత్య (సూర్య) ఆలయాలు – పూర్తి వివరాలు ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తారు. సూర్య దేవుడి ఆలయాల వెనుక ఉన్న పురాణ కథలు సూర్యుడిని జ్యోతిషశాస్త్రం గ్రహరాజుగా పరిగణిస్తుంది. మన దేశమంతటా ప్రాచీనకాలంలో వ్యాప్తిలో ఉన్న పణ్మతాలలో సౌరమతం కూడా ఒకటి. మన దేశంలోనే కాదు, ప్రాచీనకాలంలో ఇతర దేశాలలో కూడా సౌర ఆరాధన ఉండేది. చరిత్రను వరిశీలిస్తే. ఆదిత్యుడినే ఆదిదేవుల చెప్పవచ్చు. ప్రాచీన ఈజిప్టు…

Read More
Health Alert: మందు బాబులకు షాక్! వారానికి ఒక్క పెగ్ వేసినా రిస్క్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

Health Alert: మందు బాబులకు షాక్! వారానికి ఒక్క పెగ్ వేసినా రిస్క్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్.. వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ, ఆల్కహాల్ కూడా అదే స్థాయి ప్రమాదకరమైన ‘కార్సినోజెన్’ (క్యాన్సర్ కారకం) అని చాలా మందికి తెలియదు. అమెరికాలో జరిగిన తాజా సర్వే ప్రకారం, సగం మంది అమెరికన్లకు మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయమే తెలియదు. కానీ, వైద్య శాస్త్రం మాత్రం మద్యం సేవించడం వల్ల ఏడు రకాల క్యాన్సర్ల ముప్పు స్పష్టంగా పెరుగుతుందని హెచ్చరిస్తోంది. మద్యం క్యాన్సర్‌గా ఎలా మారుతుంది? –…

Read More
Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ

Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ

Cricket Rules:క్రికెట్ ఆటకు సంబంధించి నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో నిషిద్ధంగా ఉన్న కొన్ని రకాల బ్యాట్లకు ఇప్పుడు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 3, మంగళవారం నాడు ఎంసీసీ ఏకంగా 73 రకాల మార్పులను ప్రకటించగా, అందులో బ్యాట్లకు సంబంధించిన నిబంధన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సామాన్యులకు, వర్ధమాన క్రీడాకారులకు క్రికెట్ ఆ ఆటను మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెషనల్…

Read More

ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ? క్రేజీ కాంబోపై ఇండస్ట్రీ టాక్!

🔥 క్రేజీ కాంబో: ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ధురంధర్’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన కలల ప్రాజెక్ట్ కథను అల్లు అర్జున్‌కు…

Read More
Money Astrology: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు..!

Money Astrology: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు..!

మేషం: ఈ రాశివారికి లాభ స్థానాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి మించిన ఖర్చు ఉండే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులకు బాగా అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది.

Read More
Skin Care Tips: ప్రయాణాల్లోనూ తాజాగా మెరిసిపోండి.. మీ కోసమే ఈ సింపుల్ స్కిన్ కేర్ టిప్స్

Skin Care Tips: ప్రయాణాల్లోనూ తాజాగా మెరిసిపోండి.. మీ కోసమే ఈ సింపుల్ స్కిన్ కేర్ టిప్స్

Healthy skin on travel: ప్రయాణం అంటే కేవలం కొత్త చోట్లను చూడడం, ఫోటోలు తీయడం మాత్రమే కాదు. అయితే, సాధారణంగా మన చర్మం ప్రయాణ సమయంలో అనేక సమస్యలకు గురవుతుంది. దుమ్ము-ధూళి, ఎండ, చల్లటి గాలి, వాతావరణ మార్పులు, చెమట.. వీటి ప్రభావం మన చర్మంపై ఉంటుంది. దీంతో మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, చర్మం నిర్జీవంగా మారడం లాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంద. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు ఎక్కడికి వెళ్లినా, చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా,…

Read More

Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..

Post Office: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఒక వరం. రోజుకు రూ. 200 ఆదా చేస్తూ, పదేళ్లలో రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తూ, బ్యాంకుల కంటే ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..  పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఆర్థిక భద్రతను అందిస్తూ పదేళ్లలో రూ. 10 లక్షల వరకు…

Read More