రెండు కోట్లు ఎక్కువైనా పర్లేదు శ్రీకాంత్‌ను తీసేయండి అన్నారు.. కట్ చేస్తే టాలీవుడ్ లోనే తిరుగులేని సినిమాగా నిలిచింది
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలలో శ్రీకాంత్ ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 125 చిత్రాల్లో నటించి మెప్పించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శ్రీకాంత్..ఆ తర్వాత విలన్ గా అలరించారు. వన్ బై టు సినిమాతో హీరోగా మారిన శ్రీకాంత్.. ఆ తర్వాత తాజ్ మహల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన…
