తాజావార్తలు
Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఆ పాట వైబ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేనండి.. కూలీ సినిమాలోని మోనికా పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. దాదాపు 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం…

Read More
Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

సాధారణంగా సినీరంగంలో అన్నతమ్ముల్లు, అక్కాచెల్లెల్లు తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో కొందరు సక్సెస్ కాగా.. మరికొంతమంది తోబుట్టువులు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. పైన ఫోటోను చూస్తున్నారు కదా.. అందులో కనిపిస్తున్నవారు ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లు. నటనపై ఆసక్తితో అక్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా.. సోదరి బాటలోనే చెల్లెలు సైతం సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. కానీ అక్క స్థాయిలో చెల్లెలు మాత్రం రాణించలేకపోయింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రేమ పేరుతో మోసపోయి సూసైడ్ చేసుకుని…

Read More
Chatrapathi Sekhar: ఆమెను నా సొంత బిడ్డల చూసుకున్నా.. డబ్బు సాయం చేసి నష్టపోయా.. ఛత్రపతి శేఖర్..

Chatrapathi Sekhar: ఆమెను నా సొంత బిడ్డల చూసుకున్నా.. డబ్బు సాయం చేసి నష్టపోయా.. ఛత్రపతి శేఖర్..

తెలుగు సినిమా, టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఛత్రపతి శేఖర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, పరిశ్రమలోని ప్రస్తుత పోకడలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన అసలు పేరు చంద్రశేఖర్ కాగా, ఛత్రపతి సినిమాతో ఛత్రపతి శేఖర్ గా మారినట్లు గుర్తుచేసుకున్నరు. సీరియల్స్ పరిశ్రమలో వృత్తి నైపుణ్యం లేకపోవడంపై శేఖర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఉన్న అంకితభావం, సీన్ పై దృష్టి, హోంవర్క్ సీరియల్స్‌లో కనిపించడం…

Read More
Snoring: గురక వల్ల నిజంగా గుండెపోటు వస్తుందా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

Snoring: గురక వల్ల నిజంగా గుండెపోటు వస్తుందా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

అవును.. డాక్టర్ అదితి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు. అందులో, గురక 20 ఏళ్లలో ఉన్న ఆరోగ్యకరమైన యువకుడి ప్రాణానికి ఎలా ముప్పు కలిగిస్తుందో వివరించారు. గురక అంటే రాత్రంతా వాయుమార్గం పదేపదే కుంచించుకుపోయే ప్రక్రియ.. ప్రతి గురకతో సంభవించే ఈ సంకోచం రక్తపోటులో అకస్మాత్తుగా పెరుగుదలకు, ఆక్సిజన్ స్థాయిలలో తగ్గుదలకు కారణమవుతుంది. దీని వల్ల గుండెపై పనిభారం పెరుగుతుంది. ఈ ప్రక్రియపై గుండెపై ఒత్తిని పెంచుతుంది.

Read More

శ్రీ ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం – అప్పుల నుంచి విముక్తి పొందే దివ్య మార్గం

మీ అప్పులు తొలగి, ఆర్థిక భారం తగ్గి, జీవితం ప్రశాంతంగా మారేందుకు జరిపించే ప్రత్యేక ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం శ్రీ ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం – అప్పుల నుంచి విముక్తి పొందే దివ్య మార్గం ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం అంటే ఏమిటి? ప్రస్తుత కాలంలో ఆర్థిక సమస్యలు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఎంత సంపాదించినా అప్పులు తీరకపోవడం, అవసర సమయంలో డబ్బు లేక ఇబ్బందులు పడడం, ఇతరులకు ఇచ్చిన…

Read More
Snake: పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా..

Snake: పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా..

సాధారణంగా పాము అనగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. అది విషపూరితమైనదైతే ప్రాణభయం వెంటాడుతుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక విషపూరిత పామును మరొకటి కరిస్తే ఏమవుతుంది..? రెండు పాములు పోరాడుకుంటే అవి ఒకదాని విషానికి ఒకటి చనిపోతాయా? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. చాలా విషపూరిత పాములు తమ సొంత జాతికి చెందిన విషాన్ని కొంతవరకు తట్టుకోగలవు. ఇది పరిణామ క్రమంలో వాటికి వచ్చిన సహజ సిద్ధమైన శక్తి. ఉదాహరణకు…..

Read More
Gunasekhar : ఎన్టీఆర్‏తో సినిమా కోసం ఆరు నెలలు తిరిగా.. ఎందుకు చేయలేదంటే.. అసలు విషయం చెప్పిన గుణశేఖర్..

Gunasekhar : ఎన్టీఆర్‏తో సినిమా కోసం ఆరు నెలలు తిరిగా.. ఎందుకు చేయలేదంటే.. అసలు విషయం చెప్పిన గుణశేఖర్..

దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు యుఫోరియా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో బాండింగ్ పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయాలని ఆరు నెలల పాటు కథా చర్చలు నడిపినట్లు, అయితే కథ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టును వదులుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం, తన ప్రతిష్టాత్మక చిత్రం రుద్రమదేవి నిర్మాణ సమయంలో ఎదురైన…

Read More
మార్కెట్ ధర కంటే తక్కువే.. శ్రీవారి గోల్డ్, సిల్వర్ డాలర్లకు భారీ డిమాండ్

మార్కెట్ ధర కంటే తక్కువే.. శ్రీవారి గోల్డ్, సిల్వర్ డాలర్లకు భారీ డిమాండ్

తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్‌లో రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారు, వెండి ధరలతో కొండపై డాలర్స్ గిరాకీ నెలకొంది. తిరుమలలో వారానికో రోజు మాత్రమే ధర నిర్ణయిస్తున్న టీటీడీ మార్కెట్‌లో కంటే తక్కువగా బంగారు ధర ఉండడంతో కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండము వద్ద ఉన్న కౌంటర్‌లో బంగారు వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. 10,5,2 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లు, 50,10,5…

Read More
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

పోలీసులమంటూ అమాయక ప్రజలను మోసం చేసి బంగారం దోచుకుంటున్న నయా ముఠా పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులే లక్ష్యంగా రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతోంది. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని నమ్మించి, దొంగల ముప్పు ఉందంటూ బంగారాన్ని తీయించి కాగితంలో పెట్టినట్టు నటించి గులకరాళ్లు ఇచ్చి పరారవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ ముఠా చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం రద్దీ…

Read More
Fuel Price Relief: సామాన్యులు ఎగిరి గంతేసే వార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు!

Fuel Price Relief: సామాన్యులు ఎగిరి గంతేసే వార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు!

భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనున్నారు. చరిత్రలో తొలిసారిగా, ఈ సారి ఆదివారం పార్లమెంటులో బడ్జెట్ సెషన్స్ జరగనున్నాయి. నిర్మల సమర్పించే ఈ బడ్జెట్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం వార్షిక ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు.. ఇది రాబోయే సంవత్సరాలకు భారతదేశ ఆర్థిక దిశను నిర్దేశిస్తుంది….

Read More