iQOO నుంచి 200MP కెమెరాతో చౌకైన ఫోన్.. బెస్ట్ ఫీచర్స్.. లాంచ్ ఎప్పుడంటే..!
iQOO 15R త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో, సరసమైన ధరతో వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 24న లాంచ్ కానుంది. అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ AMOLED డిస్‌ప్లే, 7600mAh బ్యాటరీతో వస్తుంది. ఇది హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కోరుకునే వినియోగదారులను ఈ ఫోన్…
