ఈ సంక్రాంతి పండక్కి చాలా కూల్‌గా.. కామెడీతో వస్తున్న మెగాస్టార్ చిరు.. ట్రైలర్‌తో రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేశాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరు.. మన శంకర వర ప్రసాదు గారు సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన ట్రైలర్.. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే 10 మిలియాన్ వ్యూస్‌ను దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో ఎగిరిన యుద్ధ డ్రోన్లు
Telangana: గుడ్ న్యూస్.. సంక్రాంతి లోపే రైతు భరోసా
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు
