అమెరికాలో జీతం పెంపు.. ఫోన్ రీఛార్జ్‌కూ సరిపోదు
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భావించే భారతీయ విద్యార్థుల కలలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో సవాల్ ఎదుర్కొంటున్నాయి. వీసా ఆంక్షలు, ఆర్థిక మందగమనం ఐటీ నిపుణులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా, ఒక భారతీయ టెక్కీ రెడ్డిట్ వేదికగా పంచుకున్న ఆవేదన చర్చనీయాంశమైంది. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసి, MNCలో ఆరు నెలలు ఇంటర్న్‌గా పనిచేసిన ఈ నిపుణుడు, ఫుల్ టైం ఆఫర్‌కు షాక్ అయ్యాడు. కంపెనీ కేవలం గంటకు మూడు…
