తాజావార్తలు
మీ హోమ్‌ లోన్‌ తీరిపోయిందా? అయితే మర్చిపోకుండా ఈ పని పూర్తి చేయండి! లేదంటే ఇబ్బందే..

మీ హోమ్‌ లోన్‌ తీరిపోయిందా? అయితే మర్చిపోకుండా ఈ పని పూర్తి చేయండి! లేదంటే ఇబ్బందే..

హోమ్‌ లోన్‌ తీసుకునేటప్పుడు బ్యాంకు మీ ఆస్తి అసలు పత్రాలను వారి వద్ద ఉంచుకుంటుంది. ఇందులో టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ, లింక్ వంటి పత్రాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, లోన్ ముగిసిన తర్వాత, మీరు మొదట మీ ఆస్తి అన్ని పత్రాలను బ్యాంకు నుండి తీసివేయాలి. నిబంధనల ప్రకారం గృహ రుణం ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకులు అన్ని పత్రాలను తిరిగి ఇస్తాయి.

Read More
మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. 

Read More
మహిళలకు అత్యంత సురక్షితమైన ఉత్తమమైన నగరం ఏది? హైదరాబాద్ స్థానం ఎంతో తెలుసా?

మహిళలకు అత్యంత సురక్షితమైన ఉత్తమమైన నగరం ఏది? హైదరాబాద్ స్థానం ఎంతో తెలుసా?

కెరీర్ అవకాశాల పరంగా బెంగళూరు భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలిచింది. వర్క్‌ప్లేస్ ఇన్‌క్లూజన్ సంస్థ అవతార్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో దేశవ్యాప్తంగా నిర్వహించి సర్వే వివరాలను వెల్లడించింది. అవతార్ గ్రూప్ తాజా నివేదిక, భారతదేశంలోని మహిళల కోసం టాప్ సిటీస్ (TCWI) నాల్గవ ఎడిషన్‌లో ఈ ప్రశ్నకు సమాధానం అడిగింది. మహిళల భాగస్వామ్యం, భద్రత, కెరీర్ వృద్ధి పరంగా బెంగళూరు 53.29 స్కోరుతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, చెన్నై రెండవ స్థానం దక్కించుకుంది….

Read More
పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా మంది సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ప్రసాద్ బెహరా. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల మిత్రమండలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు ప్రసాద్ బెహరా.. ప్రసాద్ బెహరా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన విడాకుల గురించి అలాగే జీవితంలో తనకు ఎదురైన ఓ షాకింగ్ సంఘటన గురించి పంచుకున్నారు ప్రసాద్. మహేష్, పవన్…

Read More
పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

సంక్రాంతికి మన సినిమాలే ఐదు వస్తున్నాయి.. వాటికే థియేటర్లు సరిపోతాయా లేదా అనే చర్చ రోజూ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మేము కూడా రేసులోనే ఉన్నామంటూ రెండు తమిళ సినిమాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. మరి వాటి థియేటర్ల పరిస్థితి ఏంటి..? అందులో ఒకటి ముందుగానే రేసు నుంచి తప్పుకుంటుందా..? అసలేంటి సిచ్యువేషన్..? రాజా సాబ్‌తో ఈసారి పండగ సీజన్ షురూ కానుంది. జనవరి 8 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక…

Read More
నీళ్లు, పాల కంటే పెట్రోల్ వెరీ చీప్.. వాటి ధరలు తెలిస్తే అవాక్కవడం పక్కా.. ఎక్కడంటే..?

నీళ్లు, పాల కంటే పెట్రోల్ వెరీ చీప్.. వాటి ధరలు తెలిస్తే అవాక్కవడం పక్కా.. ఎక్కడంటే..?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం, ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే అత్యంత సంపన్నమైన దేశంగా వెలుగొందిన వెనిజులా నేడు ఒక చారిత్రక మలుపులో ఉంది. అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుతో ఆ దేశంలో 13 ఏళ్ల సుదీర్ఘ పాలన అకస్మాత్తుగా ముగిసింది. అయితే ఈ రాజకీయ మార్పు వెనుక దశాబ్దాల కాలపు ఆర్థిక విధ్వంసం, ఆకలి కేకలు, అణచివేత దాగి ఉన్నాయి. వెనిజులా ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు…

Read More
JEE Main 2026 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

JEE Main 2026 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, జనవరి 8: దేశవ్యాప్తంగా ఉన్నఎన్‌ఐటీల్లో 2062-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మరో 2 వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం (జనవరి 8) విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి పరీక్షకు…

Read More
JNVST 2026 Hall Tickets: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

JNVST 2026 Hall Tickets: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, జనవరి 8: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు….

Read More
ఓరి దుర్మార్గుడా ఎంతకు తెగించావ్‌రా.. ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి..

ఓరి దుర్మార్గుడా ఎంతకు తెగించావ్‌రా.. ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి..

బెంగళూర్‌లో దారుణం జరిగింది. ఆరు సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసిన ఓ నిందితుడు, ప్లాస్టిక్ తాడుతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డుపక్కన ఉన్న డ్రెయిన్‌లో పడేశాడు. సోమవారం సాయంత్రం కిడ్నాప్ అయిన బాలిక, అదే రాత్రికి హత్యకు గురైంది. బాలిక కిడ్నాప్ కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మెయిన్ రోడ్డుపక్కన ఉన్న ఫుట్‌పాత్ డ్రెయిన్ వద్ద కీలక ఆధారం లభించింది. అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్…

Read More
పవర్ అంటే ఇది.. రోజు ఒక్క గ్లాస్ తాగితే శరీరంలో వచ్చే మార్పులివే.. ఇది తెలిస్తే వదలరు..

పవర్ అంటే ఇది.. రోజు ఒక్క గ్లాస్ తాగితే శరీరంలో వచ్చే మార్పులివే.. ఇది తెలిస్తే వదలరు..

ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్న బార్లీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బార్లీ నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో వేడిని తగ్గించడానికి ఇది సహజ సిద్ధమైన పానీయం.. అయితే.. పలు సమస్యలను నివారించేందుకు ఈ పానీయాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని రెగ్యులర్ గా తాగొచ్చు.. బార్లీ గింజలు చూసేందుకు గోధుమల్లాగే ఉన్నా, వాటికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..బార్లీ నీటిలో.. విటమిన్ బి కాంప్లెక్స్, ముఖ్యంగా B6,…

Read More