TATA Sumo: టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
Tata Sumo: టాటా ఇటీవలే సియారా కారును తిరిగి తీసుకువచ్చింది. ఈ కారు కంపెనీ పాత కారును మళ్లీ తిరిగి తీసుకువచ్చింది. ఇప్పుడు టాటా పాత కారును తిరిగి తీసుకువచ్చినందున వారు తదుపరి ఏ కారును తీసుకువస్తారనే దానిపై టాటా అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. టాటా సుమో కారును తిరిగి తీసుకురావాలనే అంచనా ప్రజల్లో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విభాగంలో టాటా వద్ద ఏ కారు లేదు. ఈ…
