తాజావార్తలు

ఉద్యోగం – JOBS

jobs

987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఇందులో TGT 493, PRT 494 పోస్టులున్నాయి.https://a2zchronicle.com/

2026-27 విద్యా సంవత్సరానికి వీటిని భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. జాబును బట్టి డిగ్రీ డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు.

వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.

పూర్తి వివరాలకోసం

https://kvsangathan.nic.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *