తాజావార్తలు

In lightning minutes……..?

In lightning minutes……..?
మెరుపు నిమిషాల్లో.....

ఉన్నట్టుండి ఏదైనా ఫంక్షన్కు వెళ్లాల్సి వస్తే కంగారు పడకుండా, ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇలా మెరిసిపోండి.https://studio.youtube.com/video/rmtnlEncl-E/edit

కాంతివంతమైన చర్మం కోసం: https://studio.youtube.com/video/W0gDDRGvX74/edit

ఫంక్షన్కు వెళ్లే ముందు ముఖం డల్గా అనిపిస్తే.. చెంచా కాఫీ పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. కాఫీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి తక్షణ కాంతిని ఇస్తాయి.https://studio.youtube.com/video/R4k6pdG2dZk/edit

కళ్ల కింద నలుపు: https://studio.youtube.com/video/pMAcF2iWlMU/edit

బాగా అలసిపోయినప్పుడు కళ్లు ఉబ్బినట్టు అనిపిస్తే వాడేసిన గ్రీన్ టీ బ్యాగు లను కాసేపు ఫ్రిజ్లో ఉంచి కళ్లపై పెట్టుకోండి.ఇది కళ్ల చుట్టూ ఉన్న నలుపు, వాపు తగ్గిస్తుందిhttps://studio.youtube.com/video/4mxYw6Oog9g/edit

లిపిక్ ఎక్కువ సేపు ఉండాలంటే:

లిపిస్టిక్వేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ను పెదవు లపై ఉంచి దానిపై కొంచెం పౌడర్ అద్దండి. దీని వల్ల లిపిక్ మ్యాట్ ఫినిషింగ్తో పాటు రోజంతా చెదరకుండా ఉంటుంది.

మెరిసే జుట్టు కోసం: https://studio.youtube.com/video/krDG7ApRmuA/edit

తలస్నానం చేసినతర్వాత చివరిగా ఒక మగ్గు నీటిలో కొంచెం వెని గర్, లేదా నిమ్మరసం కలిపి జుట్టును కలపండి.ఇది జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది.https://studio.youtube.com/video/QmJslpuQUKU/edit

https://studio.youtube.com/video/ZKE2c84O_s8/edit

https://a2zchronicle.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *