రూ.41863 కోట్ల పెట్టుబడి.. 33 వేల ఉద్యోగులు! 22 కొత్త ప్రాజెక్ట్‌లకు ఆమోదం.. ఎలక్ట్రానిక్స్ హబ్‌గా భారత్
భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం (ECMS) కింద కేంద్ర ప్రభుత్వం 22 కొత్త ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు దేశానికి సుమారు రూ.41,863 కోట్ల పెట్టుబడులు, 33,791 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అంచనా. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో భారత్ స్థానాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం ఒక ప్రధాన అడుగుగా చెప్పొకోవచ్చు. ఈ కొత్త ప్రాజెక్టులు భారతదేశంలో ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై…
