IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!
Virat Kohli on the Verge of 10 Legendary Milestones in IND vs NZ ODI Series: ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, కివీస్ గడ్డపై తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ వన్డే సిరీస్ కోహ్లీ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారనుంది. ఆయన సాధించబోయే ఆ 10 ప్రధాన రికార్డులు ఇవే: 1. సచిన్ రికార్డుకు చేరువలో: వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట…
