SEC Vs PR: ఐపీఎల్‌లో రూ. 5.5 కోట్ల జీతం కట్.. కట్ చేస్తే.. 38 బంతుల్లో ఓడిపోయే మ్యాచ్ గెలిపించాడుగా.. ఎవరంటే.?
మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఈ ప్లేయర్.. అటు ఫినిషర్‌గానూ తన సత్తా చాటాడు. ఓడిపోయిన మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో బాగా తెలుసు. దక్షిణాఫ్రికా T20 లీగ్ 7వ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఓడిపోయే తన జట్టును గెలిపించాడు. గబార్ఖాలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పార్ల్ రాయల్స్ 2 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది….
