తాజావార్తలు
Channa Masala Recipe: చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్! పంజాబీ దాబా స్టైల్ చన్నా మసాలా రెసిపీ..

Channa Masala Recipe: చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్! పంజాబీ దాబా స్టైల్ చన్నా మసాలా రెసిపీ..

చాలా మంది హోటల్ స్టైల్ చన్నా మసాలా ఇంట్లో రావడం లేదని అనుకుంటారు. కానీ, శనగలను ఉడికించేటప్పుడు వాడే బిర్యానీ ఆకు, నల్ల ఏలకుల నుండి.. చివర్లో వాడే కసూరి మేథీ వరకు ప్రతిదీ దీని రుచిని పెంచుతాయి. ముఖ్యంగా ఉడికించిన శనగలను, పెరుగును కలిపి గ్రైండ్ చేయడం వల్ల గ్రేవీకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. పంజాబీ స్టైల్‌లో ఉండే ఈ స్పెషల్ చన్నా మసాలా తయారీ విధానం మరియు అందులోని ముఖ్యమైన మసాలా దినుసుల గురించి…

Read More
Vata Dosha: వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..? వంటింట్లోనే దివ్యౌషధాలు..

Vata Dosha: వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..? వంటింట్లోనే దివ్యౌషధాలు..

పతంజలి వ్యవస్థాపకులు స్వామి రాందేవ్తా తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో గౌట్ (వాత దోషం) సమస్యను సహజంగా తగ్గించే మార్గాలను ఆయన వివరించారు. బాబా రాందేశ్‌ ప్రకారం.. గౌట్ సమస్య తీవ్రమైతే కీళ్ల నొప్పులు, అజీర్ణం, శరీర వణుకు, వేళ్లలో జలదరింపు వంటి అనేక ఆరోగ్య సమస్యలు చిన్న వయస్సులోనే సంభవిస్తాయి. వాత దోషం తగ్గడానికి బాబా రామ్‌దేవ్ చెప్పిన ఇంటి నివారణలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. వాత దోషం అంటే ఏమిటి? వాత దోషం…

Read More
Viral Video: ఏం టాలెంట్ గురూ.. పంటల పిచికారీకి అద్భుతమైన బైక్.. చూస్తే షాక్!

Viral Video: ఏం టాలెంట్ గురూ.. పంటల పిచికారీకి అద్భుతమైన బైక్.. చూస్తే షాక్!

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి జనం అసాధారణమైన ఉపాయాలను అనుసరిస్తుంటారు. ఏదో రకంగా ఇంటర్నెట్‌లో ఫేమస్ కావాలనుకుంటారు. కొందరు వీధుల్లో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తారు. మరికొందరు బహిరంగంగా డాన్సులు చేస్తారు. భిన్నంగా ఏదైనా చేయడం ద్వారా వైరల్ కావడానికి ప్రయత్నించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు దీన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో, ఒక వ్యక్తి పురుగుమందు చల్లడానికి పొలంలోకి బైక్…

Read More
మూడు నెలలు నరకం.. ఆరుసార్లు రక్తం మార్పిడి.. భయంగా బ్రతికామన్న స్టార్ హీరోయిన్

మూడు నెలలు నరకం.. ఆరుసార్లు రక్తం మార్పిడి.. భయంగా బ్రతికామన్న స్టార్ హీరోయిన్

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తుంది. హీరోలకు సమానంగా సినిమాలే కాదు రెమ్యునరేషన్ కూడా అందుకుంటూ దూసుకుపోతుంది. కేవలం మన ఇండస్ట్రీలోనే కాదు ఆమె గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఆ ముద్దుగుమ్మ.. అలాగే ఇప్పటికీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక వయసులో తనకన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది ఈ చిన్నది….

Read More
Cooking Tips: టమాటాలు ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. పొరబాటున వేశారో చిక్కులు తప్పవ్!

Cooking Tips: టమాటాలు ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. పొరబాటున వేశారో చిక్కులు తప్పవ్!

మెంతి వంటి ఇతర ఆకు కూరల్లో టమోటాలు వాడటం మానుకోవాలి. టమోటాలలో ఉండే ఆమ్లత్వం ఆకు కూరల సహజ రుచి, విలక్షణమైన వాసనను తగ్గిస్తుంది. పాల గుమ్మడికాయ తేలికపాటి తీపి రుచి కలిగి ఉంటుంది. దీనికి టమోటాలు చేర్చితే దాని రుచి పుల్లగా మారుతుంది. అలాగే కాకరకాయకు కూడా టమోటాలు జోడించడం వల్ల కాకరకాయ సహజ చేదును టమోటా పుల్లనితో కలిసి పోతుంది. దీంతో దీని రుచి మారుతుంది. బెండకాయకు టమోటాలు జోడించడం వల్ల అది మరింత…

Read More
T20 World Cup: భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.! ఎలాగంటే.?

T20 World Cup: భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.! ఎలాగంటే.?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీకి రంగం సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేస్తోన్న ఈ మెగా టోర్నీకి ఇంకా రెండు రోజుల్లో తెరలేవనుంది. టోర్నీ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ ఒక కీలక ప్రకటనతో వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఐసీసీకి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, ఈ ప్రకటన తీవ్ర చర్చకు…

Read More
Senior NTR: అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.? ఉదయాన్నే 4.30 గంటలకు..

Senior NTR: అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.? ఉదయాన్నే 4.30 గంటలకు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయనతో తనకున్న అనుబంధాన్ని, ఆయన్ని తొలిసారి కలిసిన సందర్భాన్ని సీనియర్ నటుడు చలపతిరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన సినీ ప్రయాణం ఎలా మొదలైంది, అప్పటి ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉండేది అనే విషయాలను చెప్పారు. తన చిన్నతనం నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తిని పెంచుకున్నానని చలపతి రావు అన్నారు. సుమారు 100కు పైగా నాటికలు, నాటకాలు ప్రదర్శించి, చదువును సైతం పక్కన పెట్టాల్సి…

Read More
సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!

సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!

జపాన్ కు చైనా అనుగ్రహం అవసరం లేదు. ఎందుకంటే, అది తన సొంత అరుదైన మట్టి లోహాలను కనుగొంది. నెలరోజుల క్రితం జపాన్ ఒక పరిశోధనా నౌకను ప్రయోగించింది. ఇది సముద్రంలో 6వేల కిలోమీటర్ల లోతులో అరుదైన మట్టి లోహాలను గుర్తించింది. ఇప్పుడు, ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం, ఈ లోతులో లభించిన అవక్షేపంలో అరుదైన మట్టి లోహాలు కనుగొనబడ్డాయని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. చైనాతో సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న సమయంలో జపాన్ కు ఈ…

Read More
Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే వార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్లను నిర్మించేందుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారు. డీపీఆర్ తయారుచేసేందుకు ఇప్పటికే సర్వే చేపడుతున్నామని, అనంతరం టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై మాల్కా్‌జ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ బదులిస్తూ. రాష్ట్రంలో ఆరు కొత్త రైల్వే…

Read More
Andhra: జాక్ ఎక్కడ..? చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి.. ఈ ప్రాంతాల్లో గజ గజ..

Andhra: జాక్ ఎక్కడ..? చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి.. ఈ ప్రాంతాల్లో గజ గజ..

రాత్రిలోగా పట్టుకుంటాం.. బంధించి అడవిలో విడిచిపెడతాం… బేఫికర్ అని భరోసానిచ్చిన ఫారెస్టధికారులు ఇప్పుడెక్కడ? తడోబా నుంచి దారితప్పి తూర్పుగోదావరిలోకి ఎంట్రీ ఇచ్చి, రాజానగరాన్ని వణికిస్తున్న మూడున్నరేళ్ల మగపులి.. మిస్టర్ జాక్.. ఇప్పటికీ నో ఆచూకీ. మరి.. ‘ఆపరేషన్ జాక్ హంట్’ కంటిన్యూ ఔతోందా? పూణే నుంచి వచ్చిన ఎక్స్‌పర్ట్స్ చేతులెత్తేసినట్టేనా? రాజానగరం సమీప గ్రామాల్లో, జనసంచారం ఎక్కువగా ఉండే దివాన్ చెరువు, ఆటోనగర్‌ ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు కనిపించడంతో.. జనానికి ఐదురోజులుగా కంటిమీద కునుకు లేదు. అత్యాధునిక…

Read More