Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..
ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మరో మెడికల్ కాలేజీని కేటాయించింది. విశాఖపట్నంలో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రి ఉండగా.. దీనిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నుంచి అనేకసార్లు డిమాండ్లు వెళ్లాయి. దీంతో ఇప్పుడు ఈఎస్ఐఎస్ హాస్పిటల్‌ను మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మెడికల్ విద్య, ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఈ…
