మగవాళ్ళకు బనానా షేక్ మంచిదేనా లేక అరటి పండ్లు తీసుకోవాలా?
అసలు అరటిపండును అలాగే తినాలా లేక బనానా షేక్ చేసుకుని తాగాలా అనే సందేహం చాలా మందికి ఉంది. మీ అందరి ప్రశ్నలకు కావాల్సిన సమాధానాలు నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు. బనానాను ఎలా తీసుకున్నా కూడా మనకీ శక్తినిస్తుంది. పేగు సమస్యలతో బాధ పడేవారు దానిని నేరుగా తీసుకోవడమే బెస్ట్ అని చెబుతున్నారు. జిమ్ కి వెళ్లే వారు అరటిపండును డైరెక్ట్ గా తినకుండా మిల్క్ షేక్ లాగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు…
