తాజావార్తలు
IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?

IND vs PAK Possible Final Date Time: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. సూపర్-8 దశ ముగింపు దశలో ఉండగా, గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం భారత్, పాకిస్థాన్ సహా నాలుగు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సమీకరణాలు భారత్–పాకిస్థాన్‌కు అనుకూలంగా మారితే, అభిమానులు మరోసారి హై-వోల్టేజ్ ఇండియా vs పాక్ మ్యాచ్‌ను…

Read More
US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం | Us israel attack iran iran strikes back check latest news in telugu

US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం | Us israel attack iran iran strikes back check latest news in telugu

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ భీకరయుద్దం మొదలయ్యింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. కౌంటర్‌గా ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చేస్తునట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. . ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. 30 ప్రాంతాల్లో మిసైల్‌ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్‌ . – ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా…

Read More
PAK vs SL : గెలిచినా గండమే..క్షణక్షణానికి పాకిస్థాన్ సెమీస్ లెక్కలు చూస్తుంటే బుర్ర వేడెక్కాల్సిందే

PAK vs SL : గెలిచినా గండమే..క్షణక్షణానికి పాకిస్థాన్ సెమీస్ లెక్కలు చూస్తుంటే బుర్ర వేడెక్కాల్సిందే

PAK vs SL : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. శనివారం పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగబోయే 50వ మ్యాచ్ పాక్ పాలిట జీవన్మరణ సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో కేవలం గెలిస్తే సరిపోదు, సెమీఫైనల్‌కు వెళ్లాలంటే అసాధ్యమైన రన్ రేట్ సమీకరణాలను అధిగమించాల్సి ఉంటుంది. గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగా, రెండో స్థానం కోసం న్యూజిలాండ్ (+1.390 NRR)…

Read More
North Korea: కూతురుకు దగ్గరుండి సైనిక శిక్షణ.. 13ఏళ్ల కూతురుకు కిమ్ పట్టాభిషేకం చేస్తారా.. ?

North Korea: కూతురుకు దగ్గరుండి సైనిక శిక్షణ.. 13ఏళ్ల కూతురుకు కిమ్ పట్టాభిషేకం చేస్తారా.. ?

నార్త్‌ కొరియా సుప్రీం ఏం చేసినా ఓ సంచలనమే. తన కూతురికి నార్త్‌ కొరియా పగ్గాలు అందించబోతున్నాన్నడనే చర్చ ఇప్పుడు సన్సేషన్‌గా మారింది. కిమ్‌.. తన 13 ఏళ్ల కూతురు కిమ్‌ -జు-యే తన వారసురాలిగా ఖరారు చేశారన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. అధికారిక, సైనిక సహా పలు ముఖ్య కార్యక్రమాల్లో కిమ్‌తో పాటు ఆయన కూతురు పాల్గొంటున్నారు. దాంతో ఆమెకు త్వరలోనే పట్టాభిషేకం చేస్తారనే టాక్‌ పీక్స్‌కు వెళ్లింది. మరి తండ్రి బాటలో కిమ్‌…

Read More
Thanuja Gowda: అతడి భార్య ఉసురు నీకు తగులుతుంది.. నెటిజన్ కామెంట్‏కు తనూజ స్ట్రాంగ్ రిప్లై..

Thanuja Gowda: అతడి భార్య ఉసురు నీకు తగులుతుంది.. నెటిజన్ కామెంట్‏కు తనూజ స్ట్రాంగ్ రిప్లై..

బిగ్‌బాస్ సీజన్ 9.. మొత్తం వినిపించిన పేరు తనూజ పుట్టస్వామి. తెలుగులో మొదటి సారి లేడీ విన్నర్ అవుతుందని అనుకున్నారు. అదే స్థాయిలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సైతం ఉండేది. కానీ చివరకు ఆమె రన్నరప్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ ముగిసి చాలా రోజులు అయినప్పటికీ నెట్టింట తనూజ పేరు వినిపిస్తూనే ఉంది. ఆమె ఫ్యా్న్స్ ఇంకా సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ పెడుతూనే ఉన్నారు. బిగ్ బాస్ తర్వాత తనూజ ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు….

Read More
పెళ్లి చేసుకుంటానని ఒకడు.. మోసపోయిందని చేరదీసి మరొకడు.. అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై..!

పెళ్లి చేసుకుంటానని ఒకడు.. మోసపోయిందని చేరదీసి మరొకడు.. అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై..!

ఒడిశాలో దారుణం వెలుగు చూసింది. జగత్సింగ్‌పూర్ జిల్లాలో 23 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడు, మరొక వ్యక్తి వేర్వేరు ప్రదేశాలలో రెండుసార్లు అత్యాచారం చేశారు. అత్యాచారం తర్వాత, రెండవ వ్యక్తి ఆమెను నాలుగు అంతస్తుల భవనం నుండి తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి, కిడ్నాప్, అత్యాచారం, హత్య కింద కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 22న ఆ మహిళ తన…

Read More
కౌన్సిల్‌ సమావేశంలో డబ్బాను చూసి మున్సిపల్ కౌన్సిలర్లు పరుగులు.. తీరా చూస్తే షాక్..!

కౌన్సిల్‌ సమావేశంలో డబ్బాను చూసి మున్సిపల్ కౌన్సిలర్లు పరుగులు.. తీరా చూస్తే షాక్..!

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కౌన్సిల్‌ సమావేశంలో తాచుపాము కలకలం రేపింది. 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ దాకే అనిల్‌కుమార్‌ తాచు పామును డబ్బాలో పెట్టి సమావేశానికి తీసుకొచ్చారు. తన వార్డులో పాముల బెడద ఎక్కువగా ఉందంటూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పాముల బెడదను అధికారులకు తెలియజేసేందుకు.. పామును తీసుకొచ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చివరకు నిడవవోలు కౌన్సిల్ చైర్మన్‌ ఆదినారాయణ రిక్వెస్ట్ మేరకు పామును బయటపెట్టి కౌన్సిల్ సమావేశానికి…

Read More
T20 World Cup 2026 : ఇంగ్లాండ్ పుణ్యమా అని బతికిపోయిన పాక్.. కివీస్‌ను దాటాలంటే లంకను చితక్కొట్టాల్సిందే

T20 World Cup 2026 : ఇంగ్లాండ్ పుణ్యమా అని బతికిపోయిన పాక్.. కివీస్‌ను దాటాలంటే లంకను చితక్కొట్టాల్సిందే

T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 27) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్‌కు అనూహ్యంగా లైన్ క్లియర్ అయ్యింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు సూపర్-8లో వరుసగా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ గెలుపుతో…

Read More
Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

తోటల్లో రాలిపోయి, నేలపాలయ్యే ఆ పండులో ఎన్ని అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం గింజ కోసం పండును పారేయడం ఎంత పెద్ద పొరపాటో తెలుసా? ఆ చెట్టు ఇచ్చే గింజను మనం వేల రూపాయలు పోసి కొంటాం. కానీ అదే చెట్టు ఇచ్చే పండును మాత్రం కనీసం ఉచితంగా ఇచ్చినా తీసుకోము. పల్లెటూళ్లలో వేల టన్నుల కొద్దీ ఈ పండ్లు నేల రాలి కుళ్లిపోతుంటాయి. తీపి, వగరు కలగలిసిన రుచితో ఉండే…

Read More
HPV వ్యాక్సినేషన్ ఎవరు, ఎప్పుడు, ఎలా వేసుకోవాలంటే.

HPV వ్యాక్సినేషన్ ఎవరు, ఎప్పుడు, ఎలా వేసుకోవాలంటే.

భారత ప్రభుత్వం 2026లో సర్వైకల్ క్యాన్సర్ మరియు ఇతర హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి ఒక ముఖ్యమైన ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ మహమ్మారిని నివారించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన HPV వైరస్, ముఖ్యంగా HPV 16 మరియు 18 రకాలు, టీకా ద్వారా సమర్థవంతంగా నివారించబడతాయి. ఈ టీకా 9 నుండి 14 సంవత్సరాల వయస్సు వారికి సిఫార్సు…

Read More