కాకినాడలో భారీ స్కామ్..ఏకంగా కోట్ల విలువ చేసే..
విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు తెలి పిన వివరాల మేరకు.. కాకినాడలోని సూర్య నారాయణపురానికి చెందిన పచ్చిగోళ్ల అప్పారావు రెండు నెలల కిందట తూరంగి శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఇతడు ఒడిసా, బిహార్ లోని పాట్నా నుంచి నిషేధిత, అన్ బ్రాండెడ్ కల్తీ సిగరెట్లను కొనుగోలు చేసి, లారీల్లో తూరంగి తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పాన్ షాపులకు బిల్లులు లేకుండా సరఫరా…
