Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైళ్లను చూశారా..? అబ్బుపరిచే ఫీచర్లు.. మంత్ర ముగ్దులయ్యేలా సౌకర్యాలు
రైలు ప్రయాణికులు త్వరలో మరో కొత్త అనుభూతిని పొందనున్నారు. జనవరిలో వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని హౌవ్‌డా నుంచి అస్సాంలోని గువాహటి మధ్య తొలి రైలును ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ రైలు ఛార్జీల వివరాలను కూడా ప్రకటించనున్నారు. విడతల వారీగా…
