Sankranti Holidays: ఏపీ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. సంక్రాంతి సెలవుల లిస్ట్ వచ్చేసింది.. ఎన్ని రోజులంటే..?
ఏపీలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సంక్రాంతి పండక్కి భారీగా సెలవులు ప్రకటించింది. జనవరి 2026 సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం జనవరిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి. ఏపీలో సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఉద్యోగ, వ్యాపార, విద్య వంటి కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు సంక్రాంతికి తమ సొంతూళ్లకు చేరుకుని స్నేహితులు, కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రాండ్‌గా…
