Virat Kohli: ఉఫ్ అని ఊదేస్తాడురా.! 2026లో కోహ్లీ ముందు మూడు రికార్డులు.. కొడితే కుంభస్థలమే..
2025వ సంవత్సరం విరాట్ కోహ్లీకి అద్భుతమైన సీజన్ అని చెప్పొచ్చు. 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ, ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు, ఆస్ట్రేలియాతో చివరి వన్డేతో కంబ్యాక్.. ఇలా కోహ్లీ ప్రతీ దానిలోనూ అద్భుతంగా రాణించాడు. ఇక 2026లో కూడా విరాట్ కోహ్లీ మూడు కీలక మైలురాళ్లు చేధించే అవకాశం ఉంది. మొదటిది.. ఐపీఎల్ చరిత్రలో 9 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. అందుకే కేవలం…
