తాజావార్తలు
Silver Price Fall: నీటి బుడగ పేలినట్లు క్షణాల్లో పడిపోయిన వెండి ధరలు..రూ.65,000వేల కంటే ఎక్కువ..

Silver Price Fall: నీటి బుడగ పేలినట్లు క్షణాల్లో పడిపోయిన వెండి ధరలు..రూ.65,000వేల కంటే ఎక్కువ..

కమోడిటీ మార్కెట్ ఈరోజు (జనవరి 29 సాయంత్రం)ఒక అరుదైన సంఘటనను చూసింది. వెండి ఒక్క రోజులోనే ఆకాశం నుండి నేలకు పడిపోయింది. ప్రారంభంలో దాని ప్రకాశం పెట్టుబడిదారులను ఆనందపరిచింది. రికార్డు గరిష్టాలను చేరుకుంది. కానీ, నిమిషాల్లోనే ధరల వేగం సునామీలా రూ.65,000 కంటే ఎక్కువ తగ్గించింది. ప్రస్తుతం, MCXలో వెండి కిలోకు రూ.3,97,428 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర ఒక్క గంటలోనే రూ.65,000 తగ్గి, కిలోకు రూ.4.20 లక్షల నుండి రూ.3.55 లక్షలకు పడిపోయింది. అయితే, తరువాత…

Read More
Actress : ఈ జిడ్డు మొఖంది హీరోయినా అన్నాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

Actress : ఈ జిడ్డు మొఖంది హీరోయినా అన్నాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే తమిళ సినిమా ప్రపంచంలో అగ్ర నటిగా మారింది. కంటెంట్ ప్రాధాన్యత, వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగులో చివరగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా గతంలో ఐశ్వర్య చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కేవలం అందం, గ్లామర్‌తో వచ్చే అవకాశాలను కాకుండా,…

Read More
Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..

Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..

రెండు దశాబ్దాలుగా దక్షిణ వెండితెరపై తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది అందాల తార త్రిష. అంతే కాదు తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. చాలా మంది కొత్త నటీమణులు వచ్చినప్పటికీ, త్రిష క్రేజ్ తగ్గలేదు. త్రిష తన గ్లామర్, నటనకు మాత్రమే కాకుండా, సంపాదన పరంగా కూడా అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఈ అందాల రాణి ఆస్తులు , విలాసవంతమైన జీవనశైలి విలువ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని…

Read More
Jabardasth: జబర్దస్త్‏లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసా.. ? ఎవరంటే..

Jabardasth: జబర్దస్త్‏లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసా.. ? ఎవరంటే..

చాలా సంవత్సరాలుగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన కామెడీ షో జబర్దస్త్. ఇప్పటికీ ఈ షోకు వస్తున్న ఆదరణ తక్కువేం కాదు. టీవీలో ఈ జబర్దస్త్‌కు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. అటు టీవీలు.. ఇటు సోషల్ మీడియాలో జబర్దస్త్ కామెడీ స్కిట్టులు, కామెడీ పంచులు జనాల్లో ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పక్కర్లేదు. దాదాపు గంటసేపు వచ్చే ఈ షోలో కామెడీ టైమింగ్ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా జనాల్లో ఇంపాక్ట్ చూపించింది. ఈ షో ఎంతోమందికి…

Read More
‘ఫ్యూచర్ హార్దిక్ పాండ్య’.. ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో రప్ఫాంచించాడుగా

‘ఫ్యూచర్ హార్దిక్ పాండ్య’.. ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో రప్ఫాంచించాడుగా

Ranji Trophy: 2025-26 సీజన్ రంజీ ట్రోఫీ లీగ్ దశ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు మహారాష్ట్రతో తలపడింది. మహారాష్ట్ర తరపున ఆడుతున్న “ఫ్యూచర్ హార్దిక్ పాండ్యా”గా పేరుగాంచిన రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్ తన డేంజరస్ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ జట్టు బ్యాట్స్‌మెన్‌ను హంగర్‌గేకర్ భయపెట్టాడు. అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా మధ్యప్రదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 187 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి ప్రతిస్పందనగా, మహారాష్ట్ర…

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీ సిస్టర్‌ను చూశారా? మోడ్రన్ డ్రెస్సుల్లో మతిపోగొట్టేస్తోందిగా.. ఫొటోస్ ఇదిగో

Singer Mangli: సింగర్ మంగ్లీ సిస్టర్‌ను చూశారా? మోడ్రన్ డ్రెస్సుల్లో మతిపోగొట్టేస్తోందిగా.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలు సొంతం చేసుకుంటుందామె. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటిఫుల్ సింగర్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు మంగ్లీతో పాటు ఆమె చెల్లి కూడా సింగర్ గా అదరగొడుతోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ పాటతో…

Read More
Fake News Alert: అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!

Fake News Alert: అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం రేట్లు నేపథ్యంలో నగరంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. జనాలు ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే సోషల్‌ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే ధృవీకరించని…

Read More
మాములోడు కాదుగా.. జీతం 18 వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాదించాడో తెలిస్తే

మాములోడు కాదుగా.. జీతం 18 వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాదించాడో తెలిస్తే

విజయనగరం జిల్లా పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న నెట్టి శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో.. ఆయన ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గుర్ల మండలంతో పాటు విశాఖపట్నంలో రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాసరావు భారీగా చర, స్థర ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం: శ్రీనివాసరావు గతంలో సుమారు 15 సంవత్సరాల పాటు ఏసీబీలో హోమ్…

Read More
Gold: అబ్బ ధర తక్కువ.. బిల్లు లేకుండానే బంగారం కొంటున్నారా..? ఆ తర్వాత సీన్ సితారే..

Gold: అబ్బ ధర తక్కువ.. బిల్లు లేకుండానే బంగారం కొంటున్నారా..? ఆ తర్వాత సీన్ సితారే..

బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం స్వచ్ఛమైన 24క్యారెట్ల బంగారం పది గ్రాములు.. రూ.లక్షా 80 వేల వరకు పలుకుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు.. తక్కువకు వస్తుందని బిల్లు లేకుండానే బంగారం కొంటుంటారు.. అయితే.. అలా కొనడం మంచిదేనా..? భవిష్యత్తులో ఏం జరుగుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయాలను ముందు తెలుసుకోవాలి.. బిల్లు లేకుండా బంగారం కొనుగోలు చేయడం తాత్కాలికంగా ప్రయోజనకరంగా కనిపించినా.. ఇది దీర్ఘకాలంలో భారీ నష్టాలకు…

Read More
వామ్మో.. 16 ఏళ్లుగా నిరాశేనా.. టీ20 ప్రపంచకప్‌లో ఆ రికార్డ్ బ్రేక్ చేసే టీమిండియా ప్లేయర్ ఎవరు..?

వామ్మో.. 16 ఏళ్లుగా నిరాశేనా.. టీ20 ప్రపంచకప్‌లో ఆ రికార్డ్ బ్రేక్ చేసే టీమిండియా ప్లేయర్ ఎవరు..?

T20I World Cup: 2026లో భారతదేశంతోపాటు శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలో భారత జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో తన తొలి లీగ్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా, టోర్నమెంట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సంజు శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అయితే, గత 16 సంవత్సరాలలో భారత జట్టు తరపున ఓ అద్భుతాన్ని ఫ్యాన్స్ మిస్సవుతున్నారు. మరి ఈసారి సంచలనానికి హీరోగా…

Read More